అశోక్ కుమార్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
|name = అశోక్ కుమార్
|occupation = నటుడు
|residence = [[చిక్కడపల్లి]], [[హైదరాబాదు]], తెలంగాణా
}}
'''అశోక్ కుమార్''' ఒక ప్రముఖ నటుడు. పలు టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో సహాయ నటుడిగా, హాస్యనటుడిగా రాణించాడు.<ref name=thehindu>{{cite web|last1=వై|first1=సునీతా చౌదరి|title=Ashok is grateful to television|url=http://www.thehindu.com/features/cinema/article2783056.ece|website=thehindu.com|publisher=ది హిందూ|accessdate=14 November 2016}}</ref> ప్రజలు వీక్షించడానికి కేవలం [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] చానల్ ఒక్కటే ఉన్నప్పటి రోజుల నుంచి టీవీ కార్యక్రమాల్లో నటిస్తూ ఉన్నాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
అశోక్ కుమార్ కు చిన్నప్పటి నుంచే నాటకాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. న్యాయవిద్యనభ్యసించి న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టినా నటన మాత్రం ఆపలేదు. దూరదర్శన్ చానల్ ఒక్కటే ఉన్నప్పటి రోజుల నుంచి టీవీ కార్యక్రమాల్లో నటిస్తూ ఉన్నాడు.
[[తెనాలి రామకృష్ణుడు|తెనాలి రామకృష్ణుడి]] మీద ఆయన చేసిన కార్యక్రమాలతో ఆయనకు టీవీ నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు కానీ అవి పెద్దగా విజయవంతం కాలేదు. తరువాత టీవీ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించి సినిమాల్లో కేవలం సహాయ పాత్రలకు పరిమితం అయ్యాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/అశోక్_కుమార్_(నటుడు)" నుండి వెలికితీశారు