గురజాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 111:
జంగమహేశ్వరపురం 2.కి.మీ, [[పల్లెగుంట]] 3 కి.మీ, [[అంబాపురం]] 4 కి.మీ, [[పులిపాడు]] 6 కి.మీ, [[చెర్లగుడిపాడు]] 7 కి.మీ, [[పసర్లపాడు]] 9 కి.మీ.
===సమీప మండలాలు===
పశ్చిమాన [[రెంటచింతల]] మండలం, తూర్పున [[దాచేపల్లి]] మండలం, ఉత్తరాన [[దామెరచెర్ల]] మండలం, దక్షణాన [[దుర్గి]] మండలం.
 
==[[రెవెన్యూ డివిజన్‌]] ==
గుంటూరు జిల్లాలోని [[నరసరావుపేట]] డివిజన్‌ నుండి గురజాల, [[మాచర్ల]] నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలను విడగొట్టి గురజాల డివిజన్ ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనలో భాగంగా మొత్తం 14 మండలాలను, 3 నియోజకవర్గాలను (గురజాల, మాచర్ల, ) కలిపి గురజాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు.గుంటూరు జిల్లాలో గురజాల, బాపట్ల రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు 1997లో ప్రతిపాదించారు.నరసరావుపేట డివిజన్‌ నుండి గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలను విడగొట్టి గురజాల డివిజన్ ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదన ఉంది.పల్నాడులోని వెల్దుర్తి, రెంటచింతల, విజయపురిసౌత్‌, మాచర్ల, గురజాల, దాచేపల్లి తదితర మండలాల్లోని గ్రామాల ప్రజలు డివిజన్‌ కేంద్రమైన నరసరావుపేట వెళ్ళాలంటే కనీసం 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. మాచర్ల నుంచి నరసరావుపేటకు 80 కిలోమీటర్ల దూరం.అటు మాచర్ల. ఇటు పిడుగురాళ్లకు మధ్యన ఉన్న ఈ మండల కేంద్రం రెండు నియోజకవర్గాల ప్రజలకు బాగా అందుబాటులో ఉంటుంది.మాచర్ల పరిధిలో మాచర్ల, కారంపూడి, వెల్దుర్తి, రెంటచింతల, దుర్గి, గురజాల పరిధిలో పిడుగురాళ్ల, మాచవరం, దాచేపల్లి, గురజాల వస్తాయి. మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు కూడా ఇందులోనివే. రెండు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల ప్రజలకు పోలీసు సబ్‌డివిజన్‌ సబ్ కోర్టు కూడా ఇక్కడ ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/గురజాల" నుండి వెలికితీశారు