మధునందన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| spouse = హసిత
}}
'''మధునందన్''' ఒక సినీ నటుడు. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు.<ref name=sakshi>{{cite web|last1=సమీర|first1=నేలపూడి|title=సాక్షి ఫన్ డే : తన నమ్మకమే నన్ను నిలబెట్టింది|url=http://telugucinemacharitra.com/%e0%b0%a8%e0%b0%9f%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%ae%e0%b0%a7%e0%b1%81-%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6%e0%b0%a8%e0%b1%8d/|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=15 November 2016}}</ref> మధు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీయే పూర్తి చేసి కొన్నాళ్ళు అమెరికా లో ఉన్నాడు.<ref name=thehindu>{{cite web|last1=భండారం|first1=విష్ణుప్రియ|title=Better late than never|url=http://www.thehindu.com/features/cinema/better-late-than-never/article4683591.ece|website=thehindu.com|publisher=ది హిందు|accessdate=15 November 2016}}</ref> సినిమా రంగమీద మక్కువతో మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చి సినిమాల్లో కొనసాగుతున్నాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, కొత్త జంట అతను నటించిన కొన్ని సినిమాలు.
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 19:
== సినిమాలు ==
* నువ్వు నేను
* సై
* ఒక విచిత్రం
* లక్ష్మీ కల్యాణం
* గుండెజారి గల్లంతయ్యిందే
* ఇష్క్
"https://te.wikipedia.org/wiki/మధునందన్" నుండి వెలికితీశారు