మధునందన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లింకులు
పంక్తి 7:
| spouse = హసిత
}}
'''మధునందన్''' ఒక సినీ నటుడు. [[తేజ]] దర్శకత్వంలో వచ్చిన [[నువ్వు నేను]] సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు.<ref name=sakshi>{{cite web|last1=సమీర|first1=నేలపూడి|title=సాక్షి ఫన్ డే : తన నమ్మకమే నన్ను నిలబెట్టింది|url=http://telugucinemacharitra.com/%e0%b0%a8%e0%b0%9f%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%ae%e0%b0%a7%e0%b1%81-%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6%e0%b0%a8%e0%b1%8d/|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=15 November 2016}}</ref> మధు [[ఉస్మానియా విశ్వవిద్యాలయము|ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి ఎంబీయే పూర్తి చేసి కొన్నాళ్ళు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] లో ఉన్నాడు.<ref name=thehindu>{{cite web|last1=భండారం|first1=విష్ణుప్రియ|title=Better late than never|url=http://www.thehindu.com/features/cinema/better-late-than-never/article4683591.ece|website=thehindu.com|publisher=ది హిందు|accessdate=15 November 2016}}</ref> సినిమా రంగమీద మక్కువతో మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చి సినిమాల్లో కొనసాగుతున్నాడు. [[ఇష్క్ (సినిమా)|ఇష్క్]], [[గుండెజారి గల్లంతయ్యిందే|గుండె జారి గల్లంతయ్యిందే]], [[కొత్త జంట]] అతను నటించిన కొన్ని సినిమాలు.
 
== వ్యక్తిగత జీవితం ==
మధునందన్ హైదరాబాదులో[[హైదరాబాదు]]<nowiki/>లో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచీ నటన అంటే ఆసక్తి. ఇంట్లో వాళ్ళెవరికీ ఆ రంగంతో సంబంధం లేకపోవడంతో మొదట్లో అతను సినీ రంగంలోకి వెళ్ళడానికి ప్రోత్సహించలేదు. మధు మాత్రం పట్టుదలగా తనకిష్టమైన రంగాన్నే ఎంచుకున్నాడు. చదువుకుంటూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. హైదరాబాదులోని [[ఉస్మానియా విశ్వవిద్యాలయము|ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి [[ఎంబీయే]] పూర్తి చేశాడు. అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఎంబీయే పూర్తయిన తర్వాత అమెరికా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినా మనసు నటన వైపే లాగుతుండటంతో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేశాడు.
 
మధు తన సహోద్యోగియైన హసితను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. [[ఇష్క్ (సినిమా)|ఇష్క్]] సినిమా తర్వాత వాళ్ళ పెళ్ళి జరిగింది. వారికి ఓ కూతురు ఉంది.
 
== కెరీర్ ==
ఇంటర్ పరీక్షలు పూర్తి కాగానే [[తేజ]] చేస్తున్న నువ్వు నేను సినిమా కోసం కొత్త నటుల కోసం అన్వేషిస్తున్నారని తెలుసుకుని అందులో ఎంపికయ్యాడు. దాని తర్వాత పది హేను దాకా సినిమాలు చేశాడు. అమెరికా నుంచి తిరిగొచ్చాక [[నితిన్]] తో ముందున్న పరిచయంతో ఇష్క్ సినిమాలో అవకాశం వచ్చింది.
 
== సినిమాలు ==
* [[నువ్వు నేను]]
* [[సై]]
* [[ఒక విచిత్రం]]
* [[లక్ష్మీ కళ్యాణం|లక్ష్మీ కల్యాణం]]
* [[గుండెజారి గల్లంతయ్యిందే]]
* [[ఇష్క్ (సినిమా)|ఇష్క్]]
* [[కొత్తజంట]]
* [[పటాస్]]
* [[ప్యార్ మే పడిపోయానే]]
* [[చిన్నదాన నీ కోసం]]
* [[గీతాంజలి (2014 సినిమా)|గీతాంజలి]]
* [[ఒక లైలా కోసం]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మధునందన్" నుండి వెలికితీశారు