ఆర్. బి. చౌదరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
←Created page with '{{Infobox person |name = ఆర్. బి. చౌదరి |occupation = సినీ నిర్మాత |spouse = మహెజబీన్ |children = {{ubl...' |
(తేడా లేదు)
|
09:18, 15 నవంబరు 2016 నాటి కూర్పు
ఆర్. బి. చౌదరి ఒక ప్రముఖ సినీ నిర్మాత. సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా తెలుగు, తమిళ భాషల్లో అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు.
ఆర్. బి. చౌదరి | |
---|---|
వృత్తి | సినీ నిర్మాత |
జీవిత భాగస్వామి | మహెజబీన్ |
పిల్లలు |
|
సినిమాలు
- సూర్యవంశం
- సుస్వాగతం
- నేను ప్రేమిస్తున్నాను
- రాజా
- నేటి గాంధీ
- శీను
- నువ్వు వస్తావని
- నిన్నే ప్రేమిస్తా
- ప్రియమైన నీకు
- సింహరాశి
- స్నేహమంటే ఇదేరా
- శివరామరాజు
- లవ్ టుడే
- విద్యార్థి
- సంక్రాంతి
- అందాల రాముడు
- అన్నవరం
- నవవసంతం
- గోరింటాకు
- రచ్చ
- మిస్టర్ పెళ్ళికొడుకు