ఆర్. బి. చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

240 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
|children = {{ubl|సురేష్ చౌదరి|జీవన్ చౌదరి|[[జీవా (నటుడు)|జీవా]]|జితన్ రమేష్}}
}}
'''ఆర్. బి. చౌదరి''' ఒక ప్రముఖ సినీ నిర్మాత. సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. తెలుగులో [[సూర్య వంశం (సినిమా)|సూర్యవంశం]], [[సుస్వాగతం (సినిమా)|సుస్వాగతం]], [[రాజా (1999 సినిమా)|రాజా]], [[నువ్వు వస్తావని]], [[నిన్నే ప్రేమిస్తా]] ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు. తెలుగు మరియు తమిళంలో ఆయన నిర్మించిన మూడు సినిమాలు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నాయి. ఆయన కుమారుడు [[జీవా (నటుడు)|జీవా]] తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడు. మరో కొడుకు జితన్ రమేష్ కూడా సినీ నటుడే.
 
== సినిమాలు ==
33,553

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2022355" నుండి వెలికితీశారు