ఆర్. బి. చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

744 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
'''ఆర్. బి. చౌదరి''' ఒక ప్రముఖ సినీ నిర్మాత. సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తొంభైకి పైగా సినిమాలు నిర్మించాడు.<ref name=tollywoodtimes>{{cite web|title=ఆర్. బి. చౌదరి|url=http://www.tollywoodtimes.com/telugu/profiles/info/RBChowdary/5hqkvvlrkm|website=tollywoodtimes.com|publisher=టాలీవుడ్ టైమ్స్|accessdate=15 November 2016}}</ref> తెలుగులో [[సూర్య వంశం (సినిమా)|సూర్యవంశం]], [[సుస్వాగతం (సినిమా)|సుస్వాగతం]], [[రాజా (1999 సినిమా)|రాజా]], [[నువ్వు వస్తావని]], [[నిన్నే ప్రేమిస్తా]] ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు. తెలుగు మరియు తమిళంలో ఆయన నిర్మించిన మూడు సినిమాలు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నాయి. ఆయన కుమారుడు [[జీవా (నటుడు)|జీవా]] తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడు. మరో కొడుకు జితన్ రమేష్ కూడా సినీ నటుడే.
 
== నిర్మాత ==
చౌదరి తన నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ ద్వారా నిర్మించబడిన నాలుగు సినిమాలకు ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి. ఈ సంస్థ ద్వారా అనేకమంది నూతన దర్శకులను, నటీ నటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేశాడు.<ref name=indiaglitz>{{cite web|title=Team 'Dwaraka' speaks|url=http://www.indiaglitz.com/team-dwaraka-speaks-telugu-news-165915.html|website=indiaglitz.com|accessdate=15 November 2016}}</ref>
 
== సినిమాలు ==
33,543

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2022363" నుండి వెలికితీశారు