78,948
దిద్దుబాట్లు
Andrews.rsheila (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
(+ఎం ఆర్ ఐ లింకు) |
||
==పరీక్షలు==
మెడనొప్పి వచ్చే వారికి ఎక్సరే తీస్తే వెన్నుపూసలలో ఏమైన తేడాలు ఉన్నా తెలుసుకోవచ్చును. ఇంకా సూక్ష్మమైన సమస్యలు ఉన్నావారికి [[ఎం అర్ ఐ|ఎం.ఆర్.ఐ]]. స్కాన్ ద్వారా పరిక్షలు నిర్మహించి దీని ద్వారా ఏ నరం మీద ఎంత ఒత్తిడి ఉందో తెలుసుకొని ఆ వత్తిడి దేని వల్ల నచ్చింది? ఏదైనా ఎముక ఫ్రాక్చర్ అయిందా? నరాల్లో వాపు ఏమైనా ఉందా? గడ్డలు ఉన్నాయా? ఇవన్నీ ఎం.ఆర్.ఐ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. డిస్క్ ప్రొలాప్స్ (డిస్క్ తాను ఉండే స్థానం నుంచి తొలగడం) ఉంటే ఎంత మేరకు ఆ సమస్య ఉందో గమనించి దానిని చికిత్స చేస్తారు.
==చిట్కాలు==
|