ఉప్పలపు శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
 
== కలిసి పనిచేసిన కళాకారులు ==
విదేశీ వెస్ట్రన్‌ సంగీత కళాకారులు మైఖేల్‌బ్రూక్‌, జాన్‌ మెర్‌ లాగ్లిన్‌, నైగెల్‌ కొండి టైగన్‌, మైఖేల్‌ వైమన్‌ వంటి వారితో కలసి విదేశాలలో పలు ప్రోగ్రామ్‌లు చేశాడు. శ్రీనివాస్‌ కర్నాటక సంగీతంతోబాటు హిందుస్థానీ సంగీతంలోను ప్రావీణ్యం గడిరచాడు. హిందుస్థానీ క్లాసికల్‌ సంగీత కళాకారులు [[హరిప్రసాద్‌ చౌరాసియా]], [[జాకిర్‌జాకిర్ హుసేన్ (సంగీత విద్వాంసుడు)|జాకీర్ హుస్సేన్]] వంటి వారితో కలసి పనిచేసాడు.
 
== అవార్డులు ==
33,043

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2022404" నుండి వెలికితీశారు