"శోభు యార్లగడ్డ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:1971 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
| relatives = [[కె. రాఘవేంద్రరావు]] (మామ)<br>[[కోవెలమూడి ప్రకాష్]] (బామ్మరిది)
}}
'''శోభు యార్లగడ్డ''' (జననం: మార్చి 19, 1971) ఒక భారతీయ అమెరికన్ సినీ నిర్మాత. ప్రముఖ దర్శకుడు [[కె. రాఘవేంద్రరావు]] అల్లుడు. ఆర్కా మీడియా వర్క్స్ అనే సినీ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీ.ఈ.వో). సహనిర్మాత [[దేవినేని ప్రసాద్]] తో కలిసి ఈ సంస్థ ద్వారా [[బాహుబలి:ద బిగినింగ్|బాహుబలి]], [[వేదం (సినిమా)|వేదం]], [[మర్యాద రామన్న (సినిమా)|మర్యాద రామన్న]] లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2022643" నుండి వెలికితీశారు