చలివేంద్రపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
==గ్రామ పంచాయతీ==
#రాజీవ్ కాలనీ కూడా ఈ గ్రామానికి చెందినది.
#ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో[[జూలై]]లో జరిగిన ఎన్నికలలో, శ్రీ గగులోతు శ్రీను, [[సర్పంచి]]గా ఎన్నికైనారు<ref>ఈనాడు కృష్ణా/పెనమలూరు 17 ఆగష్టు 2013. 1వ పేజీ</ref>.
#శ్రీ దేవిరెడ్డి రాధాకృష్ణారెడ్డి, 1970 నుండి 1988 వరకూ, ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. వీరు తన 70వ ఏట, 2014, మార్చ్-21న దివంగతులైనారు. [3]
#ఈ ఆర్థిక సంవత్సరంలో 100% పన్ను చెల్లించి ఈ గ్రామస్థులు గ్రామపాలనకు చేయూతనివ్వడమేగాక, పలువురికి ఆదర్శంగా నిలిచారు. [4]
"https://te.wikipedia.org/wiki/చలివేంద్రపాలెం" నుండి వెలికితీశారు