రోజా సెల్వమణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
రోజా తెలుగు చిత్రాలతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. డాక్టర్‌ శివప్రసాద్‌ ప్రోత్సాహంతో [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్‌]] సరసన [[ప్రేమ తపస్సు]] సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత [[చిరంజీవి]], [[బాలకృష్ణ]], [[నాగార్జున]], [[వెంకటేష్]] వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. తరువాత, సినీ నిర్మాతగా కూడా మారారు.
 
తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకులు ఆర్.కె.సెల్వమణి గారు [[చామంతి|చెంబరుతి]] చిత్రం ద్వారా పరిచయం చేశారు, ఈ చిత్రంలో [[ప్రశాంత్]] కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి చిత్రాలతో రోజా మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నరు. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా మోడ్రన్ మహాలక్ష్ములు (మా టీవీ), జబర్దస్త్ (ఈ టీవి) , రచ్చబండ (జెమిని టి.వి) వంటి కర్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ దూసుకెల్తున్నారు.
 
== చిత్ర సమాహారం ==
"https://te.wikipedia.org/wiki/రోజా_సెల్వమణి" నుండి వెలికితీశారు