"ప్రియదర్శన్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| website = {{URL|http://www.directorpriyadarshan.com}}
}}
'''ప్రియదర్శన్ సోమన్ నాయర్''' ప్రముఖ భారతీయ సినీ దర్శకుడు, రచయిత, మరియు నిర్మాత. పలు భారతీయ భాషల్లో 90కి పైగా సినిమాలు తీశాడు. ఎక్కువగా మలయాళం, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళంలో 6, తెలుగులో రెండు సినిమాలు చేశాడు. ఆయన 1984 లో మలయాళ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించినా 2000 దశకంలో ఎక్కువగా హిందీలో సినిమాలు తీశాడు. తెలుగులో ఆయన తీసిన రెండు సినిమాలు [[నిర్ణయం (సినిమా)|నిర్ణయం]], [[గాండీవం (సినిమా)|గాండీవం]].
 
2007 లో ప్రియదర్శన్ రూపొందించిన తమిళ సినిమా ''[[కాంచీవరం]]'' జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం అందుకుంది. భారత ప్రభుత్వం ఆయనకు 2012 లో [[పద్మశ్రీ పురస్కారం]]తో గౌరవించింది.<ref name="The Times of India">{{cite news|author=The Times|date= 26 January 2012|url=http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Anup-Jalota-Priyadarshan-to-receive-Padma-Shri/articleshow/11628133.cms|title=Anup Jalota, Priyadarshan to receive Padma Shri|newspaper=[[The Times of India]]|publisher=indiatimes.com|accessdate=13 August 2012}}</ref>
 
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2023053" నుండి వెలికితీశారు