ప్రియదర్శన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
అదే ఊపులో ప్రియదర్శన్ మరి కొన్ని హాస్య సినిమాలు తీసి విజయం సాధించాడు. 1988 సంవత్సరంలో ప్రియదర్శన్ అనేక విజయవంతమైన సినిమాలు రూపొందించాడు. 1991 లో [[అక్కినేని నాగార్జున]] ''వందనం'' అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేయమని కోరడంతో [[నిర్ణయం (సినిమా)|నిర్ణయం]] పేరుతో దాన్ని తెలుగులో తీశాడు. 1992 లో తన మలయాళ సినిమా ''కిళుక్కమ్'' ను హిందీ లో ''ముస్కురహత్'' పేరుతో హిందీలో రీమేక్ చేయడం ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. 1993 లో అతను హిందీలో తీసిన ''గర్దిష్'' మంచి విజయం సాధించడంతో అక్కడ కూడా నిలదొక్కుకున్నాడు. 1994 లో తన రెండో తెలుగు సినిమా [[నందమూరి బాలకృష్ణ]]తో [[గాండీవం (సినిమా)|గాండీవం]] అనే సినిమా తీశాడు. తెలుగులో ఇప్పటిదాకా ఆయన తీసిన ఆఖరు చిత్రం ఇదే.
 
== పురస్కారాలు ==
ప్రియదర్శన్, మరియు ఆయన రూపొందించిన సినిమాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అనేక పురస్కారాలు అందుకున్నాయి.
* 2012 - భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం.<ref name="Padma Awards">{{cite web | url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf | title=Padma Awards | publisher=Ministry of Home Affairs, Government of India | date=2015 | accessdate=July 21, 2015}}</ref>
* 2007 లో ఆయన దర్శకత్వం వహించిన కాంచీవరం సినిమాకు జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం
* 1995 లో [[కాలాపాని]] సినిమాకు కేరళ రాష్ట్ర ఉత్తమ చిత్ర పురస్కారం
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రియదర్శన్" నుండి వెలికితీశారు