శీను వాసంతి లక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
|name = శీను వాసంతి లక్ష్మి
|direction = ఇ. శ్రీనివాస్
|producer =
|starring = {{ubl|[[ఆర్. పి. పట్నాయక్]]|ప్రియ|[[నవనీత్ కౌర్]]|[[ప్రకాష్ రాజ్]]|[[నూతన్ ప్రసాద్]]}}
|music = ఆర్. పి. పట్నాయక్
}}
'''శీను వాసంతి లక్ష్మి''' 2004 లో [[ఆర్. పి. పట్నాయక్]] హీరోగా వచ్చిన ప్రయోగాత్మక చిత్రం.<ref name=sify>{{cite web|title=సిఫీ.కాం లో శీను వాసంతి లక్ష్మి సినిమా సమీక్ష|url=http://www.sify.com/movies/seenu-vasanthi-lakshmi-review-telugu-pclv16affegce.html|website=sify.com|publisher=సిఫీ|accessdate=17 November 2016}}</ref> ఈ సినిమాకు ఆది మూలం ''వాసంతియుం లక్ష్మియుం పిన్నే నిజానుం'' అనే మలయాళ సినిమా. ఇదే సినిమా తమిళంలో కూడా విక్రం హీరోగా ''కాశీ'' అనే పేరుతో రీమేక్ చేయబడింది. ఈ సినిమాలో కథా నాయకుడు అంధుడైన ఓ గాయకుడు.
 
==కథ==
చుట్టూరా కొండలు, పచ్చదనం, సెలయేళ్ళ మధ్య ఓ అందమైన పల్లెటూరు. నది ఒడ్డునే ఓ గుడిసె. అందులో శీను (ఆర్. పి. పట్నాయక్) అనే ఓ అంధుడు. తండ్రి (నూతన్ ప్రసాద్), తల్లి, మరియు చెల్లెలు వాసంతి (ప్రియ) తో కలిసి నివసిస్తుంటాడు.
 
== మూలాలు ==