అహ నా పెళ్ళంట (2011 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
| name = అహ నా పెళ్ళంట
| image = Aha_naa_pellanta_2011_poster.jpg
| caption = Theatrical Poster
| director = [[వీరభద్రం]]
| producer = అనిల్ సుంకర
| writer =
| starring = [[అల్లరి నరేష్]]<br /> [[రీతు బర్మేచబర్మేచా]] <br /> [[శ్రీహరి ]]
| music = [[రఘు కుంచే]]
| cinematography =
పంక్తి 22:
 
== కథ ==
సుబ్రహ్మణ్యం (అల్లరి నరేష్) ఒక తెలివైన, కష్టపడే మనస్తత్వం గల ఓ సాఫ్టువేర్ ఇంజనీరు. అతను తన మామ (ఆహుతి ప్రసాద్) తో కలిసి ఉంటుంటాడు. తన గదిలో [[బిల్ గేట్స్]] ఫోటో పెట్టుకుని ఆయనంత ఎత్తుకు ఎదగాలని కలలు కంటుంటాడు. ఖాళీ సమయంలో తన స్నేహితురాలు మధు (అనిత) తోనూ, సహోద్యోగి బిజీ బాలరాజ్ (బ్రహ్మానందం) తో కాలం గడుపుతుంటాడు. ఒకరోజు రాత్రి బాగా తాగిన మత్తులో ఇంటికి వస్తాడు. లేచి చూసేసరికి తను సంజన (రీతు బర్మేచా) అనే అమ్మయితో కలిసి పడుకుని ఉంటాడు. ఇద్దరూ ఎంత ఆలోచించినా వాళ్ళు అలా ఎందుకు కలిసి పడుకున్నారో అర్థం కాదు. తామిద్దరూ శారీరకంగా కూడా కలిశామని నమ్ముతారు.
సుబ్రహ్మణ్యం (అల్లరి నరేష్) ఒక తెలివైన, కష్టపడే మనస్తత్వం గల ఓ సాఫ్టువేర్ ఇంజనీరు.
 
కొద్ది రోజులకు సంజన సోదరులు వచ్చి అమాయకురాలైన తమ చెల్లెలు సంజనను పెళ్ళి చేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సుబ్రహ్మణ్యాన్ని హెచ్చరించి వెళతారు. అతను ఎంత ప్రయత్నించినా వాళ్ళ నుంచి, పెళ్ళి నుంచి తప్పించుకోలేక పోతాడు. ఇక విధి లేని పరిస్థితుల్లో బలవంతపు వివాహానికి అంగీకరించగా అతనికి ఆ సోదరుల గురించి ఓ రహస్యం తెలుస్తుంది. వారి గుట్టు తెలిసినా తాను వాళ్ళ మీద ఆధిక్యాన్ని ప్రదర్శించాల్సింది పోయి వాళ్ళ నాటకాల, వెన్నుపోట్లకు లొంగిపోతాడు.
చివరకు సుబ్బు ఎవరిని పెళ్ళి చేసుకున్నాడన్నది మిగతా కథ.
 
== తారాగణం ==
* అల్లరి నరేష్
* రీతు బర్మేచా
* అనిత
* శ్రీహరి
* బ్రహ్మానందం
* సుబ్బరాజు
* నాగినీడు
* సామ్రాట్
* గిరిధర్
 
== పాటలు ==
ఈ చిత్రంలో పాటలు రఘు కుంచే స్వరపరిచాడు.
{{tracklist
| headline = పాటల జాబితా
| extra_column = గాయకులు
| total_length = 24:57
| lyrics_credits = yes
| title1 = సుబ్రహ్మణ్యం
| lyrics1 = భాస్కరభట్ల రవికుమార్
| extra1 = [[రఘు కుంచే]]
| length1 = 4:25
| title2 = నువ్వే
| lyrics2 = సిరా శ్రీ
| extra2 = [[కె. ఎస్. చిత్ర]]
| length2 = 4:51
| title3 = లెఫ్ట్ చూస్తే
| lyrics3 = భాస్కరభట్ల రవికుమార్
| extra3 = వేణు, సింహ, భార్గవి పిళ్ళై
| length3 = 4:11
| title4 = వెన్నెల దీపం
| lyrics4 = సిరా శ్రీ
| extra4 = రఘు కుంచే
| length4 = 3:26
| title5 = చినుకులా రాలి (రీమిక్స్)
| lyrics5 = వేటూరి
| extra5 = రఘు కుంచే, [[అంజనా సౌమ్య]]
| length5 = 4:32
| title6 = సాటర్ డే ఈవెనింగ్
| lyrics6 = [[రామజోగయ్య శాస్త్రి]]
| extra6 = పృథ్వీ చంద్ర, అనుదీప్ దేవ్, నోయెల్
| length6 = 3:30
}}
 
 
== మూలాలు ==