కాంతా రావు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =తాడేపల్లి లక్ష్మీకాంతా రావు
| residence = [[హైదరాబాదు]], [[తెలంగాణ]]
| other_names = నట ప్రపూర్ణ,<br>కత్తుల కాంతారావు
| image =Tadepalli-lakshmi-kanta-rao-101.jpg
| imagesize =200px
| caption = తాడేపల్లి లక్ష్మీ కాంతారావు
| native_place = [[కోదాడ]], [[నల్లగొండ]], [[తెలంగాణ]], [[భారత్]]
| birth_name =తాడేపల్లి లక్ష్మీకాంతా రావు
| birth_date = {{birth date|1923|11|16}}
పంక్తి 12:
| death_date = {{death date and age|2009|03|22|1923|11|16|mf=y}}
| death_place = [[హైదరాబాదు]], [[తెలంగాణ]], [[భారత్]]
| death_cause = క్యాంసరుక్యాన్సర్
| yearsactive = 1950 - 1990
| known =
| occupation =సినీమా సినిమా నటుడు
| networth =
| title =
పంక్తి 25:
| boards =
| religion =[[హిందూ]]
| spouse = సుశీల, హైమవతి
| partner =
| children = ప్రతాప్, కేశవ, సుశీల, రాజా, సత్యం
| father =కేశవ రావుకేశవరావు
| mother = సీతారామమ్మ
| website =
| footnotes =
పంక్తి 38:
}}
 
'''తాడేపల్లి లక్ష్మీ కాంతారావు''' ('''కాంతారావు''') ([[నవంబర్ 16]], [[1923]] - [[మార్చి 22]], [[2009]]) ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు.

== జననం ==
కాంతారావు [[నల్గొండ]] జిల్లా [[కోదాడ]] మండలం [[గుడిబండ (కోదాడ మండలం)|గుడిబండ]] గ్రామములో జన్మించాడు<ref>http://ntippi.tripod.com/tollywood/legends/kantharao.html</ref>.

== సినీ ప్రస్థానం ==
తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు [[నిర్దోషి]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు <ref>[[ఈనాడు దినపత్రిక]], తేది 23-03-2009</ref>. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వము [[2000]]లో [[రఘుపతి వెంకయ్య అవార్డు]] ప్రదానం చేసి సత్కరించింది.వీరి స్వీయ చరిత్ర "అనగనగా ఒక రాకుమారుడు".ఇతను మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. [[దాసరి నారాయణరావు]] మాటల్లో "తెలుగు చలనచిత్రసీమకు రామారావు, నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు".
 
కాంతారావు కుమారుడు రాజా, [[సుడిగుండాలు (సినిమా)|సుడిగుండాలు]] సినిమాలో నటించారు. ఆ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/కాంతా_రావు_(నటుడు)" నుండి వెలికితీశారు