శ్రీరాజ్ గిన్నె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| website = http://www.srirajonline.com
}}
'''శ్రీరాజ్ గిన్న ([[ఆంగ్ల భాష|ఆంగ్లం:]]Sriraj Ginne)''' (జ. నవంబరు 22, 1946), భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్పఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమలో సంభాషణా రచయిత. ఆయన స్క్రిప్ట్ రాసిన చిత్రాలలొ ముఖ్యమైనవి [[కలికాలం]], [[సూరిగాడు]] మరియు [[ప్రేమిస్తే]]. ఆయన తెలుగు టెలివిజన్ సీరియళ్ళు కూడా రాస్తుంటారు. వాతిలో స్నేహ ముఖ్యమైనది. ఆయన లఘు కథలు, నాటకాలు మరియు లఘు నాటకాలు మరియు అనువాదాలు చేస్తూంటారు.
 
==నేపధ్యం==
శ్రీరాజ్ లఘు కథా రచయితగా పసిద్ధుడు. ఆయన సుమారు 100 కథలు వ్రాసాడు. అందుకో కొన్ని ఆంగ్లం, కన్నడం, ఒరియా మరియు హిందీ భాషల్లోఅనువాదమైనాయి. కొన్ని ప్రముఖ జర్నల్స్ లో ప్రచురితమైనాయి. ఆయన రాసిన "కాలధర్మం" అనే నాటకం బెంగళూరులో జరిగిన అఖిల భారత తెలుగు మహాసభలలో ప్రదర్శించబడినది. ఆయన 15 నాటకాలు మరియు 25 లఘు నాటకాలు రచించారు. యివి ఆకాశవాణి మరియు స్నేహ టెలివిజన్ లలో ప్రసారమైనాయి. ఆయన 15 తెలుగు సినిమాలకు సంభాషణలు రాసాడు. వాటిలో "కలికాలం", "సూరిగాడు" (1993లో ఇండియన్ పనోరమలో ఉత్తమ చిత్రంగా ర్యాండు పొందబడినది అంరియు అదే సంవత్సరం చైనా ఫిల్ం ఫెస్ట్ లో ఎంపికైనది), "ప్రేమించు" (2001లో బంగారు నంది పురస్కారం పొందినది), "రాజేశ్వరి కళ్యాణం", "అక్కా బాగున్నావా" ముఖ్యమైనవి.
Sriraj is a reputed short story writer (credited with about 100 of which a few by choice were translated into English, Kannada, Oriya and Hindi and published in popular journals, a poet with about 25 compilations and a playwright (full plays like 'Kaaladharmam' staged at Akhila Bharata Telugu Mahasabhalu in 1990 at Bangalore, 15 playlets and 25 short plays broadcast by Akashvani and telecast on Sneha TV as multi and single episode serials). Sriraj is also credited with scripts for 15 feature films, 'Kalikaalam', 'Surigadu' (ranked as the best at the Indian panorama 1993 and was selected for China Film Fest in the same year), 'Preminchu' which won AP Bangaru Nandi award in 2001, 'Rajeswari Kalyanam', 'Akka Baagunnava' and the likes. Not only that, the retakes of 'Santhan' in Hindi, 'Kalikaalam' in Tamil, Kannada, Maraathi, Bengali and Oriya and 'Surigadu' in Tamil and Hindi were hits at the box office.
 
==చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీరాజ్_గిన్నె" నుండి వెలికితీశారు