కాంతి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , గా → గా , → , , → , using AWB
+కాంతి వ్యతికరణం లింకు
పంక్తి 1:
అన్ని [[జీవులు|జీవుల]] జీవక్రియలను '''కాంతి''' ([[లాటిన్]]: '''Lux''', [[జర్మన్]]: '''Licht''', [[స్పానిష్ భాష|స్పానిష్]], [[పోర్చుగీస్ భాష|పోర్చుగీస్]]: '''Luz''', [[ఆంగ్లం]]: '''Light''', [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]]: '''Lumière''') ప్రభావితం చేస్తుంది. కాంతికి ముఖ్యమైన ఉత్పత్తి స్థానం [[సూర్యుడు]]. జీవులన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూర్యుని నుంచి శక్తిని పొందుతాయి. సూర్యుడు వికిరణ శక్తిని విద్యుదయస్కాంత తరంగాలుగా విడుదల చేస్తాడు.<ref>{{cite book | title = Gerthsen Physik | author = Dieter Meschede | publisher = Springer Spektrum | year = 2015 | isbn = 9783662459768}}</ref> వీటిలో దేనినైతే మానవుడి [[కన్ను]] గ్రహించ గలుగుతుందో దాన్ని దృగ్గోచర కాంతి లేదా దృగ్గోచ వర్ణపటలం అంటారు. దీని [[తరంగదైర్ఘ్యం]] 380&nbsp;nm నుంచి 760&nbsp;nm వరకు ఉంటుంది.<ref>{{cite book | title = Biology: Concepts and Applications | author = Cecie Starr | publisher = Thomson Brooks/Cole | year = 2005 | isbn = 053446226X | url = http://books.google.com/books?id=RtSpGV_Pl_0C&pg=PA94&dq=380+750+visible+wavelengths&as_brr=3&ei=g7x0R5erIISOsgOtsLGeBw&ie=ISO-8859-1&sig=wJ7g0EcU-QUF29vfvl36YNg-FtU }}</ref> సౌరశక్తిలో చాలా తక్కువ భాగం మాత్రమే వాతావరణం పైపొర వరకు చేరుతుంది. ఇందులో 45 శాతం మాత్రమే భూతలానికి చేరుతుంది. జీవులకు లభించే మొత్తం కాంతి ఆవాసం, [[ఋతువులు|ఋతువు]]లను బట్టి మారుతుంది.
== స్వభావం ==
కాంతికి కణ స్వభావమూ, తరంగ స్వభావమూ సంయుక్తంగా అవిభాజ్యంగా ఉంటాయి. ఒకే ప్రయోగం ద్వారా కాంతికున్న తరంగ స్వభావాన్నీ, కణ స్వభావాన్నీ ఏక కాలంలో పరిశీలించలేము. ఇది [[వక్రీభవనం]], [[వివర్తనం]], [[కాంతి వ్యతికరణం|వ్యతికరణం]], [[ధృవణం]] అనే ధర్మాలను కలిగి ఉంటుంది. కాంతికున్న తరంగ స్వభావానికి ఈ దృగ్విషయాలు కారణము. [[కాంతి విద్యుత్పలితము]], [[కాంప్టన్ ఫలితము]], [[కాంతి రసాయనిక చర్యలు]], [[కృష్ణ వస్తు వికిరణం]], [[ఉద్గార వర్ణపటాలు]] వంటి ప్రయోగ ఫలితాలు, పరిశీలనలు కాంతికున్న కణ స్వభావాన్ని సూచిస్తాయి. ప్రయోగ పూర్వకంగా రెండు లక్షణాలు ఏక సమయంలో ఉండటం వలన కాంతికి కణ-తరంగ ద్వంద్వ స్వభావం ఉందంటార.<ref>{{cite book | title = Física y química. 1 Bachillerato. Savia| author = Julio Puente Azcutia, Nicolás Romo Baldominos, Aureli Caamaño Ros, et al.| publisher = Ediciones SM | year = 2015 | isbn = 9788467576511}}</ref>
 
== జీవులపై కాంతి ప్రభావం ==
"https://te.wikipedia.org/wiki/కాంతి" నుండి వెలికితీశారు