సీత (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
| children = {{ubl|అభినయ|కీర్తన|రాఖీ}}
}}
'''సీత''' ఒక దక్షిణ భారతీయ సినీ నటి మరియు నిర్మాత. [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]], [[కన్నడ భాష|కన్నడ]] చిత్రాలలో పనిచేసింది. సీత 1985 లో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. 1985 నుంచి 1990 దాకా ప్రముఖ కథానాయికల్లో ఒకటిగా కొనసాగింది. మరల 2002 లో ''మారన్'' అనే తమిళ సినిమాతో పునరాగమనం చేసింది. 2004 లో తమిళ సినిమా ''రైటా తప్పా'' అనే సినిమాకు గాను తమిళనాడు రాష్ట్ర ఉత్తమ సహాయనటి పురస్కారం అందుకుంది.<ref>[http://www.thehindu.com/features/cinema/long-and-short/article5228937.ece Long and short - The Hindu<!-- Bot generated title -->]</ref>
 
== వ్యక్తిగత జీవితం ==
సీత పాత తరం నటుడైన మోహన్ బాబు, చంద్రావతి దంపతులకు 1964లో చెన్నైలో[[చెన్నై]]<nowiki/>లో జన్మించింది. ఆమెకు పాండు, దుష్యంత్ అనే ఇరువురు సోదరులున్నారు.<ref>[http://www.indiaglitz.com/Actress-Seethas-big-loss-tamil-news-105459 Actress Seetha's big loss - Tamil Movie News<!-- Bot generated title -->]</ref> సీత నటుడు పార్థిబన్ తో ప్రేమలో పడి 1990లో అతన్ని వివాహం చేసుకుంది. వారికి అభినయ, కీర్తన అనే ఇద్దరు కూతుర్లు, రాఖీ అనే దత్తపుత్రుడు ఉన్నారు.
 
2001 లో ఆమె వ్యక్తిగత కారణాల వలన [[పార్థిబన్]] నుంచి విడిపోయింది. 2010 లో టీవీ నటుడు సతీష్ ను వివాహం చేసుకున్నది.<ref>{{cite web|url=http://entertainment.oneindia.in/celebs/seetha/biography.html|title=Seetha Biography|accessdate=2013-05-09|publisher=entertainment.oneindia.in}}</ref><ref>{{cite web|url=http://www.behindwoods.com/tamil-movie-news-1/sep-10-03/seetha-parthiban-17-09-10.html|title=EX-WIFE OF POPULAR ACTOR REMARRIES?|date=2010-09-17|accessdate=2013-05-09|publisher=behindwoods.com}}</ref><ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/tamil/article/9682.html|title=Poles apart but one they are|date=2004-07-02|accessdate=2013-05-09|publisher=indiaglitz.com}}</ref>
 
== సినిమాలు ==
* [[బజారు రౌడీ]]
* [[ఆర్తనాదం]]
* [[విజృంభణ]]
* [[నాయకురాలు (సినిమా)|నాయకురాలు]]
* [[మహా యజ్ఞం]]
* [[చెవిలో పువ్వు]]
* సగటు
* [[సగటు (సినిమా)|సగటు]]
* [[స్వరకల్పన]]
* [[అగ్నిపుష్పం]]
* [[రౌడీమొగుడు|రౌడీ మొగుడు]]
* [[ముద్దుల మావయ్య]]
* [[డబ్బెవరికి చేదు]]
* [[ముత్యమంత ముద్దు]]
* [[పోలీస్ భార్య]]
* [[ఆడదే ఆధారం]]
* గంగోత్రి
* [[గంగోత్రి (సినిమా)|గంగోత్రి]]
* సింహాద్రి
* [[సింహాద్రి (సినిమా)|సింహాద్రి]]
* వాన
* [[వాన (2008 సినిమా)|వాన]]
* [[అతడే ఒక సైన్యం]]
* [[సంబరం]]
* [[బన్నీ]]
* శంఖం
* [[శంఖం (సినిమా)|శంఖం]]
* ఇంద్ర
* [[ఇంద్ర (సినిమా)|ఇంద్ర]]
* [[హరే రామ్]]
* మహా యజ్ఞం
* [[రభస]]
* [[కరెంటు తీగ]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సీత_(నటి)" నుండి వెలికితీశారు