కె.కె.మీనన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
1974నుండి ఆయన లఘు కథలు వివిధ వార, దిన పత్రికాలో ప్రచురితమవుతూనే ఉన్నాయి.
 
1977లో మొదటి నవల "బకి బతుకులు"<ref>[[https://openlibrary.org/works/OL2315795W/Ba%CC%84ki%CC%84_batukulu బకి బతుకులు]</ref> విశాలాంధ్ర పత్రికలో ప్రచురితమైనది. ఆ నవల మరల 1994లో అదే పబ్లిషర్స్ చే తిరిగి ప్రచురితమైనది.
 
In1979లో 1979"ఇది ''Idiస్ట్రీకింగ్ Streakingకాదు" Kadu''అనే aలఘు compilationకథాల్ ofసంపుటిని Shortవెలువరించాడు. stories1996లో was"పులి published.కూడు" In 1996 ''<ref>[https://openlibrary.org/works/OL2315798W/Puliku%CC%84d%CC%A3u Puli Kuuduపులికూడు]</ref>'' was publishedప్రచురితమైనది.
 
ఆయన రాసిన ఎనిమిది కథలు డా. భీమ్‌సేన్ నిర్మల్ చే హిందీలో అనువాదం చేయబడినవి. అందులో ఒక కథ "ద్వారం" పంజాబీ భాషలో అనువాదం చేయబడింది.
About eight of his stories were translated to Hindi by Dr. Bhimsen Nirmal. One of his short story ''Dwaram'' was translated to Punjabi.
 
ఆయన యామినీ వేరేంధ్రనాథ్ తో కలసి "రంగుల నీడ" రచించాడు.
He co-authored ''Rangula Needa'' with [[Yandamuri Veerendranath]].
 
మీనన్ యొక్క రచనలు సాధారణంగా సమకాలీన సమాజిక ఆర్థిక వ్యవస్థలపై ప్రతిబించే విధంగా ఉందేవి. అందులోని పాత్రలు సమాజంలో పేద ప్రజలు.
Menon's writings generally reflect images of contemporary socioeconomic scenario. The characters were always made with a sympathetic approach to poorer classes of the society.
 
ఆయన సర్ రాబర్ట్ ఎడ్వర్డ్స్ మరియు డా. పాట్రిక్ స్టెప్టో ద్వారా రచించబడిన "మేటర్ ఆఫ్ లైఫ్" తో ప్రభావిడుడై, "క్రతువు" <ref>[https://openlibrary.org/books/OL509026M/Kratuvu క్రతువు నవల]</ref> ను రచించాడు. అది ఆయనకు బహుమఖ రచయితగా గుర్తింపు తెచ్చింది.
Inspired by ''Matter of Life'' authored by [[Sir Robert Edwards]] and Dr [[Patrick Steptoe]](the father of Test-Tube babies), Menon penned a novel ''[https://openlibrary.org/books/OL509026M/Kratuvu Krathuvu]''. Krathuvu won him a acclaim and established him as a versatile author.
 
తెలుగు సాహిత్యంలోని సైన్స్ ఫిక్షన్ విభాగంలో పి.హెచ్.డి చేయు వారికి ఈ "క్రతువు" నవల ఎంపికయింది.
It is a pride to him that his novel Krathuvu has been selected by many Telugu research scholars as a subject for Ph.D in science fiction category in Telugu literature.
 
ఒక సంధర్భంలో ప్రముఖ రచయిత [[మధురాంతకం రాజారాం]] "గత 25 సంవత్సరాలలో క్రతువు వంటి నవల వంటి నవలను నేను చూడలేదు" అని అభివర్ణించాడు.
Once the eminent writer Sri [[Madhurantakam Rajaram]] quoted that he had never seen a novel that received as much response as Krathuvu in past 25years.
 
2014లో ఈ నవల జి.ప్రేమేశ్వర్ చే హిందీలో అనువాదం చేయబడినది.
In 2014 the novel has been translated to Hindi by Mr.G.Parmeshwar.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/కె.కె.మీనన్" నుండి వెలికితీశారు