ఆర్థిక శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, అర్థిక → ఆర్థిక using AWB
పంక్తి 28:
దీనికి [[ధరల సిద్ధాంతం]] అని కూడా పేరు. ఇది ముఖ్యంగా [[సరఫరా]], [[గిరాకీ]] ల వల్ల [[ధర]] ఏ విధంగా నిర్ణయమౌతుందో, వినియోగదారుడి వస్తువుల [[ఎంపిక విధానం]], తనకున్న పరిమిత వనరులతో [[గరిష్ట సంతృప్తి]] చెందే [[ఎంపిక పద్దతి]], వివిధ మార్కెట్లలో వినియోగదారుల, [[ఉత్పత్తి]] దారుల ప్రవర్తన, [[ఉత్పత్తి పద్దతులు]], [[ఉత్పత్తి కారకాలు]] మొదలగు విషయాలను వివరిస్తుంది.
===స్థూల అర్థ శాస్త్రము===
ఇది ముఖ్యంగా వ్యవస్థ లోని పెద్ద పెద్ద విషయాల గురించి అనగా [[జాతీయాదాయం]], [[ఉద్యోగిత]], [[డభ్భూ|ద్రవ్యోల్బణం]], [[నిరుద్యోగిత]] లాంటి స్థూల విషయాల గురించి విశదీకరిస్తుంది. అంతేకాకుండా [[ద్రవ్య విధానం]], [[కోశ విధానం]] లాంటి జాతీయ విధానాలను కూడా చర్చిస్తుంది. [[బ్రిటీష్]] [[ఆర్థిక వేత్త]] [[జాన్ మేనార్డ్ కీన్స్]] యొక్క [[ది జనరల్ థియరీ ఆప్ ఎంప్లాయిమెంట్, ఇంటరెస్ట్ అండ్ మనీ]] గ్రంథం వల్ల [[స్థూల శాస్త్రము]] ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి [[జాన్ మేనార్డ్ కీన్స్]]ను స్థూల ఆర్థిక శాస్త్రపు [[పితామహుడు]]గా పిలవవచ్చు.
 
==ఆర్థిక శాస్త్రము - నిర్వచనాలు==
"https://te.wikipedia.org/wiki/ఆర్థిక_శాస్త్రం" నుండి వెలికితీశారు