రామోజీ ఫిల్మ్ సిటీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అహారం → ఆహారం, వున్నాయి. → ఉన్నాయి., ఉన్నది. → ఉంది., చిన using AWB
→‎చూడదగిన విశేషాలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 13:
[[దస్త్రం:Ramoji bus.jpg|thumb|right|రామోజీ ఫిల్మ్ సిటీ బస్సు]]
అలా రెండు విధములైన బస్సులలో రామోజీ ఫిల్మ్ సిటీ సమీపానికి చేరిన తరువాత సందర్శకులు లోనికి ప్రవేశించి అక్కడ ఉన్న బస్సు స్టాండు లలో నిలిచి రామోజీ ఫిల్మ్ సిటీ లోపల తిరిగే బస్సులలో స్టూడిడియో టూరుకు వెళ్ళ వచ్చు. బస్సులు ఎక్కే సమయంలో సందర్శకులు క్యూలలో క్రమ పద్ధతిలో ఎక్కాలి. ఈ బస్సులు, బస్సుస్టాండ్‌‌లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ బస్సులో ఎక్కిన తరువాత గైడు అక్కడ విశేషాలను సందర్శకులకు వివరిస్తూ ఉంటాడు. ఈ బస్సులు సందర్శకులను స్టూడియోలలో తిప్పుతూ వాటి విశేషాలను సందర్శకులకు వర్ణించి చెప్తుంటారు. వీరు సందర్శకులను ఒక్క ప్రదేశంలో మాత్రమే ఆపి అక్కడ కొన్ని నిముషాల సమయం ఆకర్షణీయమైన రాజమహల్ సెట్‌లను చూసే అవకాశం కల్పిస్తారు. సమయంలో సందర్శకులు బస్సు నంబరు గుర్తించి తాము ఎక్కిన బస్సులోనే తిరిగి ఎక్కవలసి ఉంటుంది. తీసుకు వెళ్ళి హవా మహల్ అనే ప్రదేశంలో విడిచి పెడతారు. ఈ బస్సులు సందర్శకులను మరి కొంత దూరం తీసుకు వెళ్ళి హవా మహల్ వద్ద విడి పెడతాయి. అక్కడ సందర్శకులు అక్కడ ఉన్న రెస్టారెంటలలో చిరుతిండి, పానీయాలు, మినరల్ వాటర్ వంటివి కొనుక్కునే ఏర్పాట్లు ఉన్నాయి. సందర్శకులు అక్కడ కొంత విశృఆంతి విశ్రాంతి
తీసుకుని అక్కడ ఉన్న హవా మహల్ చూసి దిగువకు దిగి వేరొక బస్సులో ఎక్కి వేరొక ప్రదేశానికి చేర వచ్చు. అప్పుడు సందర్శకులు ఏ బస్సు అయినా ఎక్కే అవకాశం ఉంది. ఆ బస్సులలో సందర్శకులు ఎల్లోరా గుహల సెట్టింగులకు చేరుకో వచ్చు. ఈ బస్సులు సందర్శకులను గుహల వద్ద వదిలి వెడతాయి. అక్కడ నుండి సందర్శకులు ఎల్లోరా గుహల సెట్టింగులను చూడ వచ్చు. తరువ సందర్శకులు అక్కడ ఉన్న బస్సు నిలయానికి చేరుకుని అక్కడ ఉన్న బస్సు ఎక్కి ఫిల్మీ మ్యాజిక్ ఉన్న ప్రదేశానికి చేర వచ్చు. ఈ బస్సులు వేటికి ప్రత్యేక రుసుము ఏమీ చెల్లించనవసరం లేదు. ఫిల్మీ మ్యాజిక్ చేరుకునే సమయానికి దాదాపు భోజన సమయం ఔతుంది. ఫిల్మీ మ్యాజిక్ వద్ద ఖరీదైన అంతర్జాతీయ శైలి రెస్టారెంట్లలో ఆహారం తిని కొంత విశ్రాంతి తీసుకున్న సందర్శకులు ఫిల్మీ మ్యాజిక్ వద్ద నిర్వహిస్తున్న షోలను సందర్శించ వచ్చు.
 
[[File:Ramojifilmcity hyderabad.jpg|left|thumb|రామోజీ పిల్మ్ సిటీలో మొఘల్ గార్డ్న్‌ను పోలిన సెట్టింగ్]]
"https://te.wikipedia.org/wiki/రామోజీ_ఫిల్మ్_సిటీ" నుండి వెలికితీశారు