కాకాని చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''కాకాని చక్రపాణి''' తెలుగు కథా రచయిత. మానవ జీవన సంఘర్షణలను, అక...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనాత్మకత రచనలు. <ref>[http://www.pustakam.org/telugu-books/kakani-chakrapani-navalalu-2.html కాకాని చక్రపాణి నవలలు -2 - Kakani Chakrapani Navalalu-2]</ref>
==కథలు==
{| class="wikitable"
 
!కథ
 
!పత్రిక
!పత్రిక అవధి
!ప్రచురణ తేది
!సంపుటి
|-
|
|
|
|
|
|-
|పోలీసు పంచాయితీ
|ఆంధ్రప్రభ
|వారం
|2003-02-22
|
|-
|పిచ్చివాళ్లు
|ఆంధ్రప్రభ
|వారం
|1970-07-29
|పతితపావని
|-
|ఇదీ స్నేహమే
|ఆహ్వానం
|మాసం
|1995-11-01
|
|-
|గుమ్మటం (ఫ్రెంచ్ మూలం: గై ది మపాసా)
|ఆంధ్రప్రభ
|వారం
|2001-12-01
|
|-
|శానటోరియం (ఆంగ్ల మూలం: విలియం సోమర్సెట్ మామ్)
|ఆంధ్రప్రభ
|వారం
|2001-12-22
|
|-
|సంస్కరణ (ఆంగ్ల మూలం: ఓ హెన్రీ)
|ఆంధ్రప్రభ
|వారం
|2002-01-12
|
|-
|కానుకలు (ఆంగ్ల మూలం: ఓ హెన్రీ)
|ఆంధ్రప్రభ
|వారం
|2002-01-19
|
|-
|ఆపద్బాంధవుడు (ఆంగ్ల మూలం: సోమర్సెట్ మామ్)
|ఆంధ్రప్రభ
|వారం
|2002-02-02
|
|-
|తాడుముక్క (మూలం: గై డి మపాసా)
|ఆంధ్రప్రభ
|వారం
|2002-02-09
|
|-
|నేరం చేసినవాడు (ఆంగ్ల మూలం: ఓ హెన్రీ)
|ఆంధ్రప్రభ
|వారం
|2002-02-16
|
|-
|శీతకాల నౌకాయానం (ఆంగ్ల మూలం: సోమర్సెట్ మామ్)
|ఆంధ్రప్రభ
|వారం
|2002-03-02
|
|-
|అద్భుతం (ఆంగ్ల మూలం: జోసెఫ్ రడ్యార్డ్ కిప్లింగ్)
|ఆంధ్రప్రభ
|వారం
|2002-05-18
|
|}
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కాకాని_చక్రపాణి" నుండి వెలికితీశారు