అధినివేశ ప్రతిపత్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== వలసరాజ్యమునుండి పూర్ణస్వరాజ్యము ==
బ్రిటిష్ వారి వలసరాజ్యముగా బ్రిటిష్ ప్రభుత్వపు నిరంకుశ పరిపాలననుండి భారదేశము పూర్ణ స్వపరిపాలిత దేశముగా మారిన చరిత్రలో పరిచయమైన ఆంగ్ల పదములు '''డొమీనియన్ స్టేటస్, డొమీనియన్, సావెరినిటీ''' (Dominion status, Dominion and Sovereignty). ఈ మూడు పదములకు వ్యత్యాసముకలదు. 19-20 వ శతాబ్దపు బ్రిటిష్ సామ్రాజ్య చరిత్ర దృష్టితో డొమీనియన్ అనగా ఆ బ్రిటిష్ సామ్రాజ్యములోని అంతర్భాగమైన ఒక దేశము ఆ నాటి (1867) మొట్టమొదట కెనడాకు లభించిన స్వపరిపాలన రాజ్యంగము. అటువంటి స్వపరిపాలనను గీటురాయిగా చేసుకుని 19201921-2124 మధ్యభారతదేశము స్వరాజ్య ఆందోళన నాయకులు కోరిన కోరిక ఆ కెనడా-స్తాయి-స్వపరిపాలన ప్రసాదించమని బ్రిటిష్ ప్రభువులను అర్ధించారు. అందు చే డొమీనియన్ స్టేటస్ (స్థాయి) అనబడినది అదే అదినివేశ స్వరాజ్యము అని తెలుగునాడులో వాడుకలోనుండినది. ఆ చరిత్రనే అధినేవేశ స్వరాజ్యముగా నిచ్చట వివరించబడినది. కాల క్రమేణ డొమీనియన్ అను ఆంగ్ల పదము పరిణామము చెంది స్వపరిపాలిత రాష్ట్రముగా అర్దమైనది. 1940 తరువాత 1947 మధ్య భారతదేశము, పాకిస్తాన్ దేశములను బ్రిటిష్ సామ్రాజ్యములో భాగములుగా డోమీనియన్ స్టేటస్ లు కలుగజేయబడినవి. 1947 ఆగస్టు 15 తేదీనుండీ 1948 జనేవరి 26 తేదీ మధ్య భారతదేశమున ఇండియన్ డొమీనియన్ (Dominion of India)గా వ్యవహరించబడినది. జనేవరి 26, 1948 తేదీన భారతదేశ రాజ్యాంగము విడుదలచేసిననాటి నుండి సంపూర్ణ స్వామిత్వము (Sovereign Republic). ఆరు నెలల పాటు డొమీనియన్ ఆఫ్ ఇండియా గా సంభోదించబడిన భారతదేశము గురించి వేరుగా వివరించబడినది. (చూడు బయటి లింకులు)
 
==బ్రిటిష్ సామ్రాజ్య రూపురేఖలు. 19- 20 వశతాబ్ధమునాటి చరిత్ర ==