దివాకర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
|occupation = మాటల రచయిత
}}
'''దివాకర్ బాబు''' ప్రముఖ సినీ మాటల రచయిత. 100 కి పైగా సినిమాలకు రచయితగా పనిచేశాడు. శుభలగ్నం, యమలీల, ఘటోత్కచుడు, మావిచిగురు, చూడాలనివుంది, ఆహ్వానం, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు వంటి సూపర్‌హిట్ సినిమాలకు మాటలందించాడు. రేలంగి నరసింహారావు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కోడిరామకృష్ణ, ఎస్వీ కృష్టారెడ్డి, ముత్యాలసుబ్బయ్య, రవిరాజ పినిశెట్టి, గుణశేఖర్ వంటి దర్శకులతో పనిచేశాడు.
'''దివాకర్ బాబు''' ప్రముఖ సినీ మాటల రచయిత.
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/దివాకర్_బాబు" నుండి వెలికితీశారు