మల్లికార్జున్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా గాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మల్లికార్జున్''' ఒక తెలుగు సినీ గాయకుడు.
 
== వ్యక్తిగత జీవితం ==
మల్లికార్జున్ స్వస్థలం విశాఖపట్నం. తండ్రి నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేస్తుండంతో శ్రీశైలం కి బదిలీ అయింది. మల్లికార్జున్ ఇక్కడే జన్మించడం వల్ల అక్కడి దేవుడి పేరును పెట్టారు. అతనికి ఓ సోదరి ఉంది. ఆమె విజయవాడలో జన్మించింది. ఆమె పేరు కనకదుర్గ.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మల్లికార్జున్" నుండి వెలికితీశారు