గోపిక పూర్ణిమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
|name = గోపిక పూర్ణిమ
|birth_place = [[విజయనగరం]]
|spouse = [[మల్లికార్జున్]]
|occupation = గాయని
}}
'''గోపిక పూర్ణిమ''' ఒక తెలుగు సినీగాయని. ఈటీవీలో ప్రసారమైన [[పాడుతా తీయగా (ధారావాహిక)|పాడుతా తీయగా]] కార్యక్రమం ద్వారా పరిచయమై తరువాత సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంది. అదే కార్యక్రమంలో తన సహచరుడైన [[మల్లికార్జున్]] ను ప్రేమ వివాహం చేసుకుంది.<ref name=andhrajyothy>{{cite web|last1=వేమూరి|first1=రాధాకృష్ణ|title=ఓపెన్‌ హార్ట్‌లో గాయకులు గోపికా పూర్ణిమ, మల్లికార్జున్‌|url=http://www.andhrajyothy.com/pages/openheartarticle?SID=182779|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=18 November 2016}}</ref> వారికి ఓ పాప ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/గోపిక_పూర్ణిమ" నుండి వెలికితీశారు