డెంగ్ జియావో పింగ్: కూర్పుల మధ్య తేడాలు

"Deng Xiaoping" పేజీని అనువదించి సృష్టించారు
"Deng Xiaoping" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
邓小平</span>; 22 ఆగస్టు 1904 – 19 ఫిబ్రవరి 1997) చైనాకు చెందిన విప్లవకారుడు, రాజనీతవేత్త. 1978 నుంచి 1989లో పదవీ విరమణ చేసే వరకూ చైనాకు అత్యున్నత నాయకునిగా వ్యవహరించారు. ఛైర్మన్ [[మావో జెడాంగ్]] మరణించాకా అధికారం చేపట్టిన డెంగ్ ప్రస్తుత చైనా ఆర్థిక స్థానం, విధానాల దిశగా నడిపించిన ఆర్థిక-మార్కెట్ సంస్కరణలు చేపట్టారు. రాజ్యాధినేతగానో, ప్రభుత్వాధినేతగానో, ప్రధాన కార్యదర్శిగానో (కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా) పదవులు చేపట్టకున్నా డిసెంబర్ 1978 నుంచి నవంబర్ 1989 వరకూ పీపుల్స్ రిపల్ఇక్ ఆఫ్ చైనాకు అత్యున్నత స్థాయి నాయకునిగా వ్యవహరించారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో రెండవ తరం నాయకుల్లో ముఖ్యునిగా డెంగ్ ఎనిమిది మంది పెద్దలుగా పేరొందిన పార్టీ తొలితరం నాయకులతో అధికారాన్ని పంచుకున్నారు.
 
సిచువాన్ ప్రావిన్సులో గ్వాంగన్ లో రైతు నేపథ్యంలో జన్మించిన డెంగ్ 1920ల్లో ఫ్రాన్సులో చదువుకుని, పనిచేశారు. అక్కడే ఆయన మార్క్సిజం-లెనినిజం పట్ల ఆకర్షితులయ్యారు. He joined the Communist Party of China in 1923. Upon his return to China he worked as a political commissar for the military in rural regions and was considered a "revolutionary veteran" of the Long March.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=LUcNg8xYHtEC&pg=PA131&lpg=PA131&dq=#v=onepage&q=&f=false|title=China's leaders|publisher=Books.google.ca|access-date=13 March 2010}}</ref> Following the founding of the People's Republic of China in 1949, Deng worked in [[టిబెట్ స్వాధికార ప్రాంతం|Tibet]] and other southwestern regions to consolidate Communist control.
 
== Notes ==
{{Reflist|30em}}
[[వర్గం:1904 జననాలు]]
[[వర్గం:1997 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/డెంగ్_జియావో_పింగ్" నుండి వెలికితీశారు