భానుమతీ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , నందలి → లోని , లో → లో (8), ను → ను (2), → (3), , → , (2 using AWB
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
భానుమతి [[1925]] వ సంవత్సరము [[సెప్టెంబరు 7]] [[ప్రకాశం|ప్రకాశం జిల్లా]], [[ఒంగోలు]]లో జన్మించింది. ఆమె తండ్రి [[బొమ్మరాజు వెంకటసుబ్బయ్య]], శాస్త్రీయ సంగీత ప్రియుడు మరియూ కళావిశారదుడు.
 
భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరుత ప్రాయంనాడే [[తెలుగు సినిమాలు 1939|1939]] లో విడుదలైన [[వరవిక్రయం]] అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడట! హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.
 
ఆమె [[1943]], [[ఆగష్టు 8]] న [[తమిళ]], [[తెలుగు]] చిత్ర నిర్మాత, [[డైరెక్టరు]], ఎడిటరు అయిన శ్రీ [[పి.యస్. రామకృష్ణారావు]]ను ప్రేమ వివాహమాడినది. వీరి ఏకైక సంతానం [[భరణి]]. ఈ భరణి పేరుమీదనే [[భరణీ స్టూడియో]] నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.
 
[[2005]] [[డిసెంబర్ 24]] న [[చెన్నై]] లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించింది. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతి మృతికి పలువురు ప్రముఖులు బాష్పాంజలి ఘటించారు.
"https://te.wikipedia.org/wiki/భానుమతీ_రామకృష్ణ" నుండి వెలికితీశారు