గోపిక పూర్ణిమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
|occupation = గాయని
}}
'''గోపిక పూర్ణిమ''' ఒక తెలుగు సినీగాయని. 1996లో ఈటీవీలో ప్రసారమైన [[పాడుతా తీయగా (ధారావాహిక)|పాడుతా తీయగా]] కార్యక్రమం ద్వారా పరిచయమై తరువాత సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంది. అదే కార్యక్రమంలో తన సహచరుడైన [[మల్లికార్జున్]] ను ప్రేమ వివాహం చేసుకుంది.<ref name=andhrajyothy>{{cite web|last1=వేమూరి|first1=రాధాకృష్ణ|title=ఓపెన్‌ హార్ట్‌లో గాయకులు గోపికా పూర్ణిమ, మల్లికార్జున్‌|url=http://www.andhrajyothy.com/pages/openheartarticle?SID=182779|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=18 November 2016}}</ref> ఫిబ్రవరి 2008 లో పాడుతా తీయగా కార్యక్రమంలో తన సహగాయకుడైన [[మల్లికార్జున్]] ను ప్రేమ వివాహం చేసుకుంది.<ref name=indiaglitz>{{cite web|title=Singers get married in the month of lovers|url=http://www.indiaglitz.com/singers-get-married-in-the-month-of-lovers-telugu-news-36496.html|website=indiaglitz.com|publisher=indiaglitz.com|accessdate=19 November 2016}}</ref> వారికి ఓ పాప ఉంది.<ref name=andhrajyothy/>
 
== వ్యక్తిగత జీవితం ==
ఆమె [[విజయనగరం]]లో జన్మించింది. [[హైదరాబాదు]]లో పెరిగింది. తండ్రి ఈసీఐల్ లో పనిచేసే వాడు. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం.<ref name=andhrajyothy> పదో తరగతి చదివేటపుడు ఈటీవీలో [[పాడుతా తీయగా (ధారావాహిక)|పాడుతా తీయగా]] కార్యక్రమంలో పాల్గొనింది. తరువాత సంగీతంలో శిక్షణ కోసం, సినిమాల్లో అవకాశాల కోసం [[చెన్నై]] వెళ్ళింది. పాడుతా తీయగా లో పరిచయమైన మల్లికార్జున్ తరువాత చెన్నైలో తరచు కలుస్తుండటంతో పరిచయం ప్రేమగా మారి కొన్నాళ్ళకు పెళ్ళి చేసుకున్నారు.
 
== కెరీర్ ==
గోపిక పూర్ణిమ, మల్లికార్జున్ ఇద్దరూ [[సింగన్న]] అనే సినిమాలో ''అన్న వెనకే నేను ఉంటా'' పాటతో పరిచయం అయ్యారు. [[వందేమాతరం శ్రీనివాస్]] ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం కూడా ఇదే స్టూడియో లో మొదటి పాట పాడటం విశేషం.<ref name=andhrajyothy>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గోపిక_పూర్ణిమ" నుండి వెలికితీశారు