మల్లికార్జున్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
== వ్యక్తిగత జీవితం ==
మల్లికార్జున్ స్వస్థలం విశాఖపట్నం. తండ్రి నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేస్తుండంతో శ్రీశైలం కి బదిలీ అయింది. మల్లికార్జున్ ఇక్కడే జన్మించడం వల్ల అక్కడి దేవుడి పేరును పెట్టారు. అతనికి ఓ సోదరి ఉంది. ఆమె విజయవాడలో జన్మించింది. ఆమె పేరు కనకదుర్గ. పాడుతా తీయగా లో పరిచయమైన గోపిక పూర్ణిమతో చెన్నైలో తరచు కలుస్తుండటంతో పరిచయం ప్రేమగా మారి కొన్నాళ్ళకు పెళ్ళి చేసుకున్నారు. పాడుతా తీయగా ద్వారా వీరిరువురికీ బాగా పరిచయం, అభిమానం ఉన్న ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అమెరికా పర్యటనలో ఉండటం వలన ఈ వివాహానికి హాజరు కాలేకపోయాడు. బాలు సోదరి మరియు గాయని ఎస్. పి. శైలజ, గీత రచయిత భువనచంద్ర, నటుడు చంద్రమోహన్ తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు.<ref name=indiaglitz/>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మల్లికార్జున్" నుండి వెలికితీశారు