జానపద గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యుద్దా → యుద్ధా, నివశిం → నివసిం, చినది. → చింది. using AWB
+లింకులు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{తెలుగు సాహిత్యం}}
జానపదమనగా జనపదానికి సంబంధించింది. జనపదమనగా [[పల్లెటూరు]]. జనపదమున నివసించు వారు జానపదులు, వారు పాడుకొను [[పాటలు]] జానపదములు. జానపద గీతాలు: జాన పదులు పాడుకునే గీతాలను''' జానపద గీతాలు''' అంటారు. వీటినే ఆంగ్లములో [[folk songs]] అని అంటారు. తెలుగు జాన పద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని [[ఛందస్సు]] కూడా ఉంటుంది. పదకవితా పితామహుడు [[అన్నమయ్య|అన్నమాచార్యుల]] వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసారు.
జానపద గీతాలు: జాన పదులు పాడుకునే గీతాలను''' జానపద గీతాలు''' అంటారు. వీటినే ఆంగ్లములో [[folk songs]] అని అంటారు. తెలుగు జాన పద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని [[ఛందస్సు]] కూడా ఉంటుంది.
[[పదకవితా పితామహుడు]] [[అన్నమయ్య|అన్నమాచార్యుల]] వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసి మనల్ని ధన్యులని చేయ రాగిరేకుల పై భద్రపరిచారు.
==ఆంధ్రప్రదేశ్ లో [[జానపద కళలు]] ==
*[[ఒగ్గు కథ]], [[బుర్రకథ]], [[కోలాటం]], [[తోలుబొమ్మలాట]], [[తప్పెటగుళ్ళు]], [[శారద కాండ్రు|శారదగాండ్రు]], [[చెంచుబాగోతం]], [[కొమ్ముకథ]], [[వీథివీధి నాటకం]], [[పిచ్చుకుంటులవారు|పిచ్చుకకుంట]], [[వీరముష్టి]], [[దొమ్మరి ఆటలు|దొమ్మరాట]], [[కురవంజి|కొఱవంజి]], [[గొల్లసుద్దులు]], [[జంగం కథలు|జంగం కథ]], [[జక్కుల కథ]], [[కాటిపాపలకథ]], [[దాసరికథ]], [[చెక్క భజన]], [[యక్షగానం]], [[పులి వేషం|పులివేషాలు]] ...[[జానపద కళాస్వరూపాలు]] అనే పుస్తకంలో [[మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి]] గారు వీటిని విపులంగా చర్చించారు.
 
కొండవీడు మందేరా - కొండపల్లి మందేరా
 
కాదనువాడుంటే - కటకం దాకా మందేరా
 
చూసినారా ఎంత వీర పదమో, ఈ పదము వెనక ఒక చిన్న కథ ఉన్నది, [[శ్రీ కృష్ణదేవరాయలు]] కటకం పైకటకంపై యుద్ధానికి వెళ్తూ శకునం చూడగా ఒక రజకుడు ఈ పాట పాడుతూ తన బిడ్డడిని నిద్రపుచ్చుతున్నాడంట :-).
 
అలాగే ఈ దిగువ మాయలేడి కోలాటం పాట చుడండి
"https://te.wikipedia.org/wiki/జానపద_గీతాలు" నుండి వెలికితీశారు