ఆనందీబాయి జోషి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అనుభంధా → అనుబంధా, మధనం → మథనం, ఆర్ధిక → ఆర్థిక (2), , → , using AWB
పంక్తి 28:
 
== ఫిలడెల్ఫియా వాసం ==
[[File:AAnandibai mementoJoshee, ofKei the Dean's receptionOkami, heldand OctTabat 10,M. 1885Islambooly.jpg|thumb|ఆనందీబాయి జోషి పెన్సిల్వేనియా మహిళా వైద్య కళాశాల నుండి 1886లో పట్టభద్రురాలయ్యింది. ఈమె సహాధ్యాయినులైన కెయి ఒకామీ (మధ్యన) మరియు సబాత్ ఇస్లాంబులీ (కుడివైపు). కెయి ఒకామీ పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన తొలి జపాను మహిళ]]
పెన్సిల్వేనియా మహిళా వైద్యకాలేజీలో వైద్యవిద్యకై ఈమె దరఖాస్తు చేసుకున్నారు<ref>[http://archives.drexelmed.edu/womanmd/item.php?object_id=001340&search_param=name&search_by=Joshi,%20Anandi%20Gopal,%201865-1887దరఖాస్తు యొక్క స్కాను] ఆల్ఫ్రెడ్ జోన్స్ కు ఆనందీబాయి లేఖ, జూన్ 28, 1883; [http://archives.drexelmed.edu DUCOM Archives]</ref> మొట్టమొదటి మెడికల్ క్యాంప్ నిర్వహించుచున్న పెంసెల్వేనియా మెడీకల్ కాలేజ్ వారికి ఆమె తనూ పాల్గొనేందుకై ఒక లెటర్ వ్రాసారు. అదే ప్రపంచ మొట్టమొదటి మహిళా మెడికల్ క్యాంప్. (ఇది ప్రపంచంలోనే ఈ తరహా మొదటి కార్యక్రమం). [[రేచెల్ బాడ్లీ]], కాలేజీ డీన్, ఆమెకు ఈ విద్యా కోర్సుకై అర్హతను ఇచ్చారు. ఫిలడెల్ఫియా విశ్వవిద్యాలయంలో ఆమెను వదిలిన కార్పెంటర్ పసిపిల్లా విలపించడం వారి మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుంది. కాలేజీ సెక్రెటరీ మరియు సూపరింటెండెంట్ సుదూరం నుండి విద్యాభ్యాసానికి వచ్చిన ఆనందీ గోపాలును చూసి ప్రభావితమై ఆమెకు అక్కడ ఉన్న 3 సంవత్సరాలు 600 అమెరికన్ డాలర్లను ఉపకారవేతనం ఏర్పాటుచేసింది. 19వ యేట ఆమె తన వైద్య విద్యను ప్రారంభించారు.
 
"https://te.wikipedia.org/wiki/ఆనందీబాయి_జోషి" నుండి వెలికితీశారు