మొఘల్ సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ు0డ → ుండ, లో → లో (2), కు → కు (3), ఖచ్చితం → కచ్చితం, పటిష్ట using AWB |
+మొఘల్ గార్డెన్స్ లింకు |
||
పంక్తి 1:
{{దక్షిణ ఆసియా చరిత్ర}}
[[దస్త్రం:Mughal.gif|thumb|ఉచ్చస్థితిలో మొఘల్ సామ్రాజ్యం]]
Line 116 ⟶ 97:
జహాంగీర్ తండ్రి అక్బర్. ఎన్నో నోముల తరువాత పుట్టాడు. జహాంగీర్ భార్య నూర్జహాను. అందగత్తెయేగాక మహా తెలివైనది. రాజ్యభారాన్ని మోయగల స్థోమత గలది. జహాంగీర్ త్రాగుడు అలవాటుకు బానిస. ఈ దురలవాటుతోనే మరణించాడు. మంచి న్యాయ పరిపాలకుడిగా పేరున్ననూ, 'త్రాగుడు చక్రవర్తి' గా చెడ్డపేరు తెచ్చుకొని, అదే పేరుతో మరణించాడు.
== ఇవి కూడా చూడండి ==
[[మొఘల్ గార్డెన్స్]]
{{మొఘల్ సామ్రాజ్యం}}
== Notes ==
|