"చిర్రావూరి లక్ష్మీనరసయ్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
== జననం ==
[[మార్చి 20]], [[1915]] న [[ఖమ్మం జిల్లా]] [[కైకొండాయిగూడెం]] గ్రామంలో ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
 
1931 మార్చిలో [[భగత్‍సింగ్|భగత్‌సింగ్‌]] ప్రభృతులను బ్రిటీష్‌ పాలకులు ఉరితీసిన సందర్బంలో [[విజయవాడ]] లో చదువుతున్న చిర్రావూరి అక్కడ జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని పోలీసు లాఠీదెబ్బలు రుచి చూశారు. ఆ తరువాత పరీక్షలు పూర్తవడం, పాసై [[ఖమ్మం]] చేరడం జరిగింది.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2025074" నుండి వెలికితీశారు