ఆర్ద్రత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Cloud forest mount kinabalu.jpg|thumb|తేమ అలుముకున్న ప్రాంతం]]
[[Image:Umidaderelativa.jpg|thumb|[[ఆర్ద్రతామాపకం]]]]
'''ఆర్ద్రత''' ('''Humidity''' - '''హ్యూమిడిటిహ్యూమిడిటీ''') అనగా గాలిలోని నీటి [[ఆవిరి]] పరిమాణం. ఈ నీటి ఆవిరి నీటి యొక్క వాయు స్థితిలో ఉంటుంది మరియు కనిపించకుండా ఉంటుంది. ఆర్ద్రత అనేది అవపాతం, బిందు, లేదా పొగమంచు యొక్క సంభావ్యత సూచిస్తుంది. ఆర్ద్రతను కొలవడానికి [[ఆర్ద్రతామాపకం]] ఉపయోగిస్తారు.
 
ఆర్ద్రత రెండు విధాలు: 1. పరమ ఆర్ద్రత 2. సాపేక్ష ఆర్ద్రత. నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను పరమ ఆర్ద్రత అంటారు. ప్రస్తుత ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను సంతృప్తీకరణం చేయడానికి కావలసిన తేమ శాతాన్ని సాపేక్ష ఆర్ద్రత అంటారు.
 
ఆర్ద్రతను కొలవడానికి [[ఆర్ద్రతామాపకం]] ఉపయోగిస్తారు. ఆర్ద్రతామాపకమును ఆంగ్లంలో హైగ్రోమీటర్ అంటారు. హైగ్రోమీటర్లు రెండు రకాలు: 1. హెయిర్ హైగ్రోమీటర్, 2. కెపాసిటివ్ హైగ్రోమీటర్
 
[[వర్గం:వాతావరణం]]
"https://te.wikipedia.org/wiki/ఆర్ద్రత" నుండి వెలికితీశారు