దేవరకొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
'''దేవరకొండ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నల్గొండ జిల్లా]]లో ఒక [[రెవిన్యూ డివిజన్]] కేంద్రము. పిన్ కోడ్: 508248. ఈ నగరానికి సంబంధించిన చర్చ ముఖ్యంగా కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చియున్నది. ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక ప్రాచీన దుర్గము గలదు. ఆ దుర్గం పేరుతోనే దేవరకొండ అని పిలువబడుచున్నది.
 
<ref>devarakonda</ref>== దేవరకొండ killaకోట ==
[[Devarakondafromhill.JPG|thumb|left|దేవరకొండ కోటనుండి పట్టణ దృశ్యము]]
ఒకానొకప్పుడు దుర్భేధ్యమైన ఈ [[రేచర్ల నాయకులు|రేచర్ల నాయకుల]] కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇది ఒక ముఖ్య చూడదగిన పురాతన ప్రదేశము. ఈ దుర్గము ఏడుకొండల మధ్యన ఉంది. [[నల్గొండ]], [[మహబూబ్ నగర్]], [[మిర్యాలగూడ]] మరియు [[హైదరాబాదు]] నుండి రోడ్డు మార్గమున ఇక్కడ చేరవచ్చును.
"https://te.wikipedia.org/wiki/దేవరకొండ" నుండి వెలికితీశారు