జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లో → లో , కూడ → కూడా (2), ప్రతిష్ట → ప్రతిష్ఠ, using AWB
-అనాథ మూస
పంక్తి 1:
'''జాతీయ పౌష్టికాహరపౌష్టికాహార పరిశోధనా సంస్థ''' [[హైదరాబాదు]]లో తార్నాక ప్రాంతంలో ఉంది. (ఇంగ్లీషు:National Institute of Nutrition. )
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
{{Infobox Laboratory
|name = National Institute of Nutrition
|motto = "To achieve optimal nutrition of vulnerable segments of population such as women of reproductive age, children, adolescent girls and elderly by 2020"
|logo =
|image =NIN, Hyderabad.jpg
|established = 1918 ([[Coonoor]])<br>1958 ([[Hyderabad, India]])
|city = [[Hyderabad, Andhra Pradesh|Hyderabad]], [[India]]
|research_field = [[Nutrition]]<br>[[Micronutrients]]
|type = [[Public]]
|director = Dr. Kalpagam Polasa (Interim)
|staff =
|budget =
|operating_agency = [[ICMR]]
|affiliations = [[Dr. N.T.R. University of Health Sciences]]
|address = Jamai-Osmania
|telephone = 040-27008921
|campus = [[Urban area|Urban]], [[Tarnaka]]
|website = [http://www.inteqsolutions.com/ninindia.org/ www.inteqsolutions.com/ninindia.org/]
|footnotes =
}}
'''జాతీయ పౌష్టికాహర పరిశోధనా సంస్థ''' [[హైదరాబాదు]]లో తార్నాక ప్రాంతంలో ఉంది. (ఇంగ్లీషు:National Institute of Nutrition. )
 
==ప్రారంభము==
1918 వ సంవత్సరంలో బెరి బెరి[[బెరిబెరి]] వ్యాధి పరిశోధనా సంస్థగా తమిళ[[తమిళనాడు]] నాడులోనిలోని కూనురులోకూనూరులో ఒక గదిలో ప్రారంభ మైనది. అనంతర కాలంలో పౌష్టికాహార లోపాల వలన కలిగే వ్యాదుల పరిశోధన ప్రారంభించి 1928 నాటికి పూర్తి స్థాయి పరిశోధస్నాపరిశోధన సంస్థగా అభి వృద్ది చెందినది. ఆ తర్వాత ఈ పరిశోధన సంస్థ 1958 వ సంవత్సరంలో హైదరాబాదుకు[[హైదరాబాదు]]<nowiki/>కు తరలించ బడిందితరలించబడింది. అప్పటినుండి దిన దినాభి వృద్ధి చెందుతూ పౌష్టికాహార లోపాలపై అనేక పరిశోధనలు చేస్తూ ఉంది. ఈ పరిశోధనాలయం హైదరాబాదులోని తార్నాక ప్రాంతంలో ఉంది.
పౌష్టికాహార లోపాలపై అనేక పరిశోధనలు చేస్తూ ఉంది. ఈ పరిశోధనాలయం హైదరాబాదులోని తార్నాక ప్రాంతంలో ఉంది.
 
==తరలింపు==
ఈ పరిశోధనా సంస్థ పుట్టుక తమిళ నాడులోని కూనూరు అయినా.... హైదరాబాదులో స్థిరపడిన తర్వాత...ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకొని ఒక గొప్ప సంస్థగాను, జాతీయ స్థాయిలోనే గాక, అంతర్జాతీయస్థాయిలో కూడా మంచి పేరు ప్రతిష్ఠలు పొంద గలిగినది.
 
==పేరు మార్పు==
1969 వ సంవత్సరంలో ఈ సంస్థ గోల్డన్ జూపిలిజూబిలీ ఉత్సవాలను జరుపుకొన్నది. ఆ సందర్భంలోని ఈ సంస్థ పేరు National Institute of Nutrition (NIN) గా పేరు మార్చు కున్నదిమార్చారు.
 
==గ్రంథాలయం==
ఈ సంస్థలో అత్యంత ఆధునికమైన విజ్ఞాన సంబందిత పుస్తకాలసంబంధ గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయం ప్రపంచంలోని ఈ తరహా గ్రంథాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందినది. ఇక్కడ పరిశోధనలు చేస్తున్న పరిశోదకులకు ఈ గ్రంథాలయం ఎంతగానో తోడ్పడుతున్నది.
 
==ప్రదర్శన శాల==
ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. వివిధ రకాల జంతులువులు పరిశోధన నిమిత్తము ఇక్కడ వుంచ బడ్డాయిఉంచబడ్డాయి. ఆ పరిశోధన ఫలితాలను పరీక్షించుటకు ఈ జంతువులు ఉపయోగ పడు తున్నాయిపడుతున్నాయి.
 
==ప్రస్తుతం ఈ సంస్థ చేపట్టిన కార్య క్రమాలు==