శశికళ కకొడ్కర్: కూర్పుల మధ్య తేడాలు

"Shashikala Kakodkar" పేజీని అనువదించి సృష్టించారు
 
"Shashikala Kakodkar" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''శశికళ కకొడ్కర్''' (7 జనవరి 1935<ref>http://www.navhindtimes.in/shashikala-kakodkar-iron-lady-of-goan-politics/</ref>– 28 అక్టొబరు 2016), [[గోవా]]<nowiki/>కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమెను అందరూ తాయి(మరాఠీలో అక్క అని అర్ధం) అని పిలుస్తారు.<ref>https://newsworldindia.in/india/goas-only-woman-cm-shashikala-kakodakar-passes-away/233651/</ref> గోవాలోని మహారాష్ట్రవాడీ గోమంటక్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకురాలు ఆమె. <ref>http://tamil.oneindia.com/news/india/goa-s-first-woman-cm-shashikala-kakodkar-dies-265948.html</ref> గోవాకు, డామన్ అండ డయూలకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు శశికళ. మహారాష్ట్రవాడీ గోమంటక్ పార్టీకి అధ్యక్షురాలుగా కూడా చేశారామె.<ref>http://www.thehindu.com/news/national/other-states/former-goa-cm-shashikala-kakodkar-dies/article9281539.ece</ref><ref>http://dainikherald.com/index.php?pagedate=2016-10-29&edcode=71&subcode=71&mod=1&pgnum=5</ref>
 
== తొలినాళ్ళ జీవితం, నేపధ్యం ==
== References ==
7 జనవరి 1935న గోవాలోని పెర్నెంలో జన్మించారు శశికళ.<ref>http://www.navhindtimes.in/shashikala-kakodkar-iron-lady-of-goan-politics/</ref> ఆమె తల్లిదండ్రులు దయానంద్, సునందాబాయ్ బండోడ్కర్ లకు ఈమె తొలి సంతానం. ఆమె తోబుట్టువులు ఉషా వెంగుర్లెకర్, క్రాంతి రావు, జ్యోతి బండోడ్కర్, సిద్ధార్ధ్ బండోడ్కర్.<ref>http://ijar.org.in/stuff/issues/v1-i3(2)/v1-i3(2)-a006.pdf</ref><ref>https://www.geni.com/people/Shashikala-Kakodkar/6000000015200007685</ref> ఆమె జన్మించే నాటికి గోవా పోర్చ్యుగీస్ పాలనలో ఉంది.
{{Reflist}}
 
== మూలాలు ==
<div class="reflist" style="list-style-type: decimal;">
<references /></div>
[[వర్గం:1935 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/శశికళ_కకొడ్కర్" నుండి వెలికితీశారు