శశికళ కకొడ్కర్: కూర్పుల మధ్య తేడాలు

"Shashikala Kakodkar" పేజీని అనువదించి సృష్టించారు
"Shashikala Kakodkar" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 5:
 
ముష్తిఫంద్ పాఠశాలలో ప్రాధమిక విద్య అభ్యసించిన శశికళ, [[పనజీ]]<nowiki/>లోని పీపుల్స్ హైస్కూలులో మెట్రిక్యులేషన్ చదివారు. ఆమె 11వ ఏట గోవా విముక్తి ఉద్యమంలో పాల్గొని, పోర్చ్యుగీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు శశికళ. ఈ కారణంగా పోలీసుల లాఠీచార్జికి కూడా గురయ్యారామె. ధర్వాడ్ లోని కర్ణాటక్ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు ఆమె. అందులో మానవ, సామాజిక శాస్త్రాలు, చరిత్ర ఆమె సబ్జెక్టులు. ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ కళాశాలలో ఎం.ఎ చదివారు శశికళ.<ref>http://ijar.org.in/stuff/issues/v1-i3(2)/v1-i3(2)-a006.pdf</ref>
 
1963లో, గోవా, డామన్ అండ డయూ ప్రాంతాలకు జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో శశికళ తండ్రి దయానంద్ బండోడ్కర్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1963లోనే ఆమె గురుదత్ కకొడ్కర్ ను వివాహం చేసుకున్నారు. 1968లో గురుదత్ బండోడ్కర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు జనరల్ మేనేజర్ గా నియమితులయ్యారు. ఆమె యూత్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ లలో ఆమె సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.<ref>http://ijar.org.in/stuff/issues/v1-i3(2)/v1-i3(2)-a006.pdf</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శశికళ_కకొడ్కర్" నుండి వెలికితీశారు