హనుమకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), → (3), , → ,, ( → ( (2) using AWB
హనుమకొండ చరిత్రలతో పాత పేరు
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Warangal mandals outline11.png|state_name=తెలంగాణ|mandal_hq=హనుమకొండ|villages=16|area_total=|population_total=427303|population_male=214814|population_female=212489|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=69.28|literacy_male=80.76|literacy_female=57.15}}
'''హనుమకొండ''' లేదా హన్మకొండ, [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్ జిల్లా]]కు చెందిన ఒక గ్రామము, మండలము. చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి '''అనుముకొండ''' అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది హనుమకొండగా మారింది. పూర్వకాలంలో ఈ ప్రాంతము జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది.కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది. ఇది కాకతీయుల ఏలుబడిలో మొదటి తాత్కాలిక రాజధానిగా కొంత కలం ఇక్కడి నుండే పరిపాలన సాగించారు.
[[File:Jain Heritage sites map of Andhra Pradesh.jpg|thumb|220px| హన్మకొండ ఒక జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది]]
==హన్మకోండలో బతుకమ్మ, దసరా పండుగలు==
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ" నుండి వెలికితీశారు