సియాటెల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రెల్ → ఏప్రిల్ (2), నవంబర్‌ → నవంబరు, టెలివిషన్ → టెల using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (6) using AWB
పంక్తి 180:
[[1980]] లో తిరిగి సియాటెల్‌లో ఆర్థికాభివృద్ధి ఆరంభం అయింది. [[1983]] లో సియాటెల్ నగరంలోని చైనా టౌన్‌లో చట్టవిరుద్ధంగా నిర్వహించబడుతున్న గేంబ్లింగ్ క్లబ్‌లో తలెత్తిన కహాలలో 13 మంది హత్యకు గురైన సంఘటన (" వాహ్ మీ మాస్క్రీ " ) నగరాన్ని స్థభింపజేసింది.<ref>{{cite news | url=http://seattletimes.nwsource.com/html/localnews/2003247239_wahmee07m.html | title= 23 years haven't erased grief caused by Wah Mee Massacre | work=[[The Seattle Times]] | author=Natalie Singer | date=September 7, 2006 | accessdate=December 18, 2008}}</ref> [[1979]] లో మైక్రోసాఫ్ట్ " అల్బుక్యూర్క్యూ (న్యూ మెక్సికో) నుండి బెల్లెవ్యూ (వాషింగ్టన్) తరలించబడింది.<ref>{{cite web |title=Information for Students: Key Events In Microsoft History |url=http://www.slideshare.net/Sammy17/key-events-in-microsoft-history|publisher=Microsoft Visitor Center Student Information |accessdate=October 1, 2005}}</ref> సియాటెల్ మరియు నగర సరిహద్దు ప్రాంతాలు అమెజాన్.కాం, రియల్ నెట్‌వర్క్, నింటెండో (అమెరికా), మెక్‌కా సెల్యులర్ (ప్రస్తుతం ఎ.ట్.&టి మొబైలిటీ, వాయిస్ స్ట్రీం (ప్రస్తుతం టి.మొబైల్ యు.ఎస్/టి.మొబైల్ మొదలైన సాఫ్ట్ వేర్ సంస్థలు మరియు హార్ట్ స్ట్రీం (తరువాత దీనిని ఫిలిప్స్ కొనుగోలు చేసింది), హార్ట్ టెక్నాలజీస్ (తరువాత దీనిని బోస్టన్ సైంటిఫిక్ సంస్థ కొనుగోలు చేసింది), ఫిస్కో - కంట్రోల్ (తరువాత దీనిని మెడ్‌ట్రానిక్ సంస్థ కొనుగోలు చేసింది), జిమోజెనిటిక్స్, ఐ.సి.ఒ.ఎస్. (తరువాత దీనిని ఎలి లిల్లీ అండ్ కంపెనీ కొనుగోలు చేసింది) మరియు ఇమ్యూనెక్స్ (తరువాత దీనిని అమెజాన్ సంస్థ కొనుగోలు చేసింది) మొదలైన బయోమెడికల్ కార్పొరేషన్ సంస్థలకు నిలయంగా మారింది. ఈ సంస్థల విజయంతో నగరానికి ప్రజలు వరదలా వచ్చిచేరారు. [[1900]]-[[2000]] మద్య సియాటెల్ జనసంఖ్య దాదాపు 50,000 పెరిగింది.<ref name="pophistory">{{cite web | url=http://www.seattle.gov/dpd/cs/groups/pan/@pan/documents/web_informational/dpdd016816.pdf | format=PDF| title=Basic Population and Housing Unit Characteristics: Decennial Census | publisher=City of Seattle | author=Strategic Planning Office | date=March 2011 | accessdate=February 28, 2014}}</ref> ఫలితంగా సియాటెల్ నగర రియల్ ఎస్టేట్ దేశంలో ఖరీదైనదిగా మారింది.<ref>{{cite news | url=http://seattletimes.nwsource.com/html/realestate/2002446059_homeprices21.html?syndication=rss&source=realestate.xml&items=7 | title=Seattle area 'sticker shock' is a matter of perception | work=[[The Seattle Times]] | date=August 20, 2005 | author=Jane Hodges | accessdate=September 29, 2007}}</ref> [[1983]]లో "స్లీప్‌లెస్ ఇన్ సియాటెల్ " చలనచిత్రం నగరానికి దేశమంతటా గుర్తింపు తీసుకు వచ్చింది.<ref>{{cite news|url=http://articles.latimes.com/1993-06-28/entertainment/ca-8080_1_action-hero |title='Sleepless' Surprises Hollywood : Movies: Romantic comedy opens with a strong $17 million; 'Last Action Hero' falls 50% at box office. 'Jurassic Park' collects another $28 million. – latimes |publisher=Articles.latimes.com |date=June 28, 1993 |accessdate=May 29, 2015 |first=David J. |last=Fox}}</ref> సియాటెల్ నగరంలోని అనేక టెక్నాలజీ కంపెనీలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాయి.<ref>{{cite news | url=http://online.wsj.com/public/article/SB116294042194116133-tQxnyU5mE6PaQdO9xT1_uaFusQs_20061208.html | title=The Dot-Com Bubble Is Reconsidered – And Maybe Relived |work=The Wall Street Journal | author=Lee Gomes | date=November 8, 2006 | accessdate=October 4, 2007}} Gomes considers the bubble to have ended with the peak of the March 2000 peak of [[NASDAQ]].</ref><ref>{{cite news | url=http://www.forbes.com/2005/01/27/cx_de_0127bubblebowl.html | title= The Bubble Bowl |work=Forbes | author=David M. Ewalt | date=January 27, 2005 | accessdate=October 4, 2007|archiveurl=https://web.archive.org/web/20160303171759id_/www.forbes.com/2005/01/27/cx_de_0127bubblebowl.html#abovefold |archivedate=March 3, 2016}} Ewalt refers to the advertising on [[Super Bowl XXXIV]] (January 2000) as "the dot-com bubble's Waterloo".</ref>
 
ఈ సమయంలో సియాటెల్ నగరం టెక్నాలజీ సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపును పొందింది. అలాగే [[1990]]లో " గుడ్ విల్ గేంస్ "కు <ref name="goodwillgames">{{cite web | author=David Wilma | url=http://www.historylink.org/essays/output.cfm?file_id=5658 | title=Ted Turner's Goodwill Games open in Seattle on July 20, 1990. | publisher=HistoryLink | date=February 25, 2004 | accessdate=October 1, 2007}}</ref> మరియు [[1993]] ఏ.పి.ఇ.సి. లీడర్స్ కాంఫరెంస్ లకు ఆతిథ్యం ఇచ్చింది.<ref>{{cite video| people=Pray, D., Helvey-Pray Productions |year=1996 | title=[[Hype!]] | publisher=Republic Pictures}}</ref> " వరల్డ్ ట్రేడ్ ఆర్గజైజేషన్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ [[1999]] "కు ఆతిథ్యం ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందింది.<ref name="wto">{{cite web | author=David Wilma | url=http://www.historylink.org/essays/output.cfm?file_id=2141 | title=Protests against the World Trade Organization (WTO) continue on December 1, 1999. | publisher=HistoryLink| date=March 1, 2000 | accessdate=October 1, 2007}}</ref> [[2001]]లో "సియాటెల్ మర్దిగ్రా రాయిట్స్"తో నగరం తిరిగి తల్లడిల్లింది. దానికి తోడు, మరుసటి రోజునే సంభవించిన భూకంపం నగరాన్ని మరింత సంక్షోభానికి గురిచేసింది.<ref>{{cite news | url=http://edition.cnn.com/2001/US/03/01/quake.pioneersq/index.html |publisher=CNN | title=Double dose of woe strikes historic Seattle neighborhood | date=March 1, 2001 | accessdate=December 11, 2008}}</ref>
 
గ్రేట్ రిసెషన్ తరువాత సియాటెల్ లో తిరిగి ఆర్థిక పురోగతి మొదలైంది. అమెజాన్.కాం ప్రధానకార్యాలయాన్ని నార్త్ బీకాన్ హిల్ (సియాటెల్) నుండి సౌత్ లేక్ యూనియన్ (సియాటెల్) కు మార్చి, వేగంగా విస్తరించారు. [[2010]] నుండి ఐదు సంవత్సరాల కాలంలో ఏడాదికి సగటున 14, 511 చొప్పున నగర జనాభా పెరిగింది.<ref>{{cite news | url=http://www.seattletimes.com/seattle-news/data/seattles-population-boom-approaching-gold-rush-numbers/ | title=Seattle's population boom approaching Gold Rush numbers | work=[[The Seattle Times]] | author=Gene Balk | date=September 13, 2015 | accessdate=November 30, 2015}}</ref> నగరంలో నిరుద్యోగం 9% నుండి 3.6%కి తగ్గింది.<ref name="pi-slu-boom">{{cite news | url=http://www.seattlepi.com/local/article/Bursting-at-the-seams-Seattle-is-booming-but-6543852.php | title=
పంక్తి 415:
సియాటెల్ రాజకీయసంస్కృతి చాలా స్వతంత్రమైనది అలాగే యునైటెడ్ స్టేట్స్‌లో చాలా ప్రోగ్రెసివ్ అయినది. 80% ప్రజలు డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా ఓటు వేస్తారు. [[2012]] అధ్యక్ష ఎన్నికలలో అందరూ అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ సభ్యుడు [[బరాక్ ఒబామా]]<nowiki/>కు మద్దతుగా ఓటు వేసారు.<ref name=Liberal>{{cite news | url=http://seattlepi.com/local/236320_liberal12.html | title=Where have Seattle's lefties gone? | work=[[The Seattle Times]] | author=Neil Modie | date=August 15, 2005 | accessdate=September 28, 2007}}</ref> వాషింగ్టన్ లెజిస్లేచర్ మరియు యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఎన్నికలలో సియాటెల్ డెమొక్రటిక్ పార్టీకి ఓటువేసి మద్దతు తెలిపింది. దాదాపు ఎన్నికన్నింటిలో డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించింది. సియాటెల్ " బెర్తా నైట్ లాండెస్ " ను మేయర్‌గా ఎన్నిక యునైటెడ్ స్టేట్స్‌లో మహిళా మేయరును ఎన్నుకున్న ప్రధాన నగరంగా సియాటెల్ ప్రత్యేకత సంతరించుకుంది.<ref>{{cite web | url=http://www.seattle.gov/cityarchives/exhibits/women/panel5.htm | title=Mayor Bertha Knight Landes | publisher=City of Seattle | author=Office of the City Clerk | accessdate=November 28, 2013}}</ref> సియాటెల్ నగరం గే మేయర్ ఎడ్ ముర్రేను ఎన్నుకుని <ref>{{cite news | url=http://www.komonews.com/news/local/McGinn-concedes-to-Seattles-next-mayor-Ed-Murray-231018811.html | title=McGinn concedes election to Seattle's mayor-elect Ed Murray | publisher=KOMO News | agency=Associated Press | accessdate=November 28, 2013}}</ref> మరియు సోషలిస్ట్ కౌన్సిలర్ క్షమా సవంత్‌ను ఎన్నుకుని ప్రత్యేకత సంతరించుకుంది.<ref>{{cite web | url=http://seattletimes.com/html/localnews/2022333916_sawantplansxml.html | title=Socialist Sawant ready to shake up Seattle City Council | work=The Seattle Times | author=Emily Heffter | accessdate=November 28, 2013}}</ref> [[1991]] లో యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో మొదటిసారిగా గే నల్లజాతి మహిళ ప్రభుత్వ అధికారిగా ఎన్నిక చేయబడింది.<ref>{{cite web | url=http://outhistory.org/exhibits/show/out-and-elected/1991/sherry-harris | title=Out and Elected in the USA: 1974–2004 | publisher=OutHistory.org | author=Sherry Harris | accessdate=14 November 2015}}</ref><ref>{{cite web | url=http://www.blackpast.org/aaw/harris-sherry-d-1957 | title=Harris, Sherry D. (1957- ) | publisher=BlackPast.org | author=Tisa M. Anders | accessdate=14 November 2015}}</ref> నగర కౌన్సిలర్లలో మహిళలు ఆధిఖ్యతలో ఉన్నారు. అలాగే శ్వేతజాతి పురుషులు అల్ప సంఖ్యాకులుగా ఉన్నారు.<ref>{{cite news | url=http://www.seattletimes.com/seattle-news/politics/seattle-city-council | title=Seattle City Council to be younger, more female, diverse | publisher=Seattle Times | agency=Seattle Times | accessdate=November 12, 2015}}</ref>
 
యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత స్వేచ్ఛాయుతమైన నగరంగా సియాటెల్‌కు ప్రత్యేకత ఉంది.<ref>{{cite news | url=http://www.economist.com/blogs/democracyinamerica/2014/08/politics-and-local-government | title=Urbane Development | publisher=The Economist | author=N.L. | accessdate=August 1, 2014 | date=August 1, 2014}}</ref> "స్వలింగ వివాహాల"కు ప్రోత్సాహం అందించడంలో సియాటెల్ ఉత్సాహం చూపుతుంది. సియాటెల్ [[2012]] యు.ఎస్. జనరల్ ఎన్నికలలో రిఫరెండం 74 అనుమతికి మద్దతుగా వాషింగ్టన్ రాష్ట్రంలో గే వివాహాలకు చట్టబద్ధత ఇచ్చే ప్రతిపాదనకు అనుకూలంగా అత్యధిక మెజారిటీతో ఓటువేసారు.<ref>{{cite news| url=http://theseattlelesbian.com/washington-state-referendum-74-passage-voter-map/ | work=The Seattle Lesbian | title=Washington State Referendum 74 Passage Voter Map | date=December 11, 2002 | accessdate=February 17, 2013}}</ref> అదే ఎన్నికలలో సియాటెల్ ప్రజలు రిక్రియేషన్ కొరకు గంజాయిని ఉపయోగించడం రాష్ట్రంలో చట్టబద్ధం చేయడానికి మద్దతు తెలిపారు.<ref>{{cite news| url=http://blogs.seattletimes.com/politicsnorthwest/2012/12/03/marijuana-initiative-wildly-popular-in-seattle-eastside-2/ | work=The Seattle Times | title=Marijuana initiative wildly popular in Seattle & Eastside | date=December 3, 2012 | accessdate=February 17, 2013}}</ref> వాయవ్య పసిఫిక్ ప్రాంతంలోని అత్యధిక ప్రాంతాలలో ఉన్న మాదిరిగా సియాటెల్ నగర ప్రజలలో చర్చికి హాజరయ్యే వారిసంఖ్య తక్కువ ఉండడమే కాక, నగరంలో నాస్తికుల సంఖ్య కూడా అధికంగా ఉంది.<ref>{{cite book|first1=Patricia O'Connell |last1=Killen|first2=Mark |last2=Silk|title=Religion and Public Life in the Pacific Northwest|publisher=AltaMira Press|year=2004|isbn=978-0-7591-0624-6}}</ref><ref>{{cite news| url=http://www.usatoday.com/life/2002/2002-03-07-no-religion.htm | work=USA Today | title=Charting the unchurched in America | date=March 7, 2002 | accessdate=May 23, 2010}}</ref>, సియాటెల్ నగరంలో మిగిలిన అమెరికన్ నగరాలకంటే చర్చి హాజరు, మతవిశ్వాసం మరియు రాజకీయ ప్రభావం కలిగిన మతనాయకుల సంఖ్య తక్కువగా ఉంటుంది.<ref>[http://www.religioustolerance.org/chr_prac2.htm Religious identification in the U.S]. Religioustolerance.org. Retrieved December 30, 2011.</ref> సియాటెల్‌లో వెబ్ ఆధారిత " సియాటెల్ పోస్ట్ -ఇంటెలిజెన్సర్, పలు ఆన్‌లైన్ దినపత్రికలు (పబ్లికోలా మరియు క్రాస్ కట్.కాం), ది స్ట్రేంజర్ (ప్రత్యామ్నాయ లెఫ్ట్- లీనింగ్ వీక్లీ), సియాటెల్ వీక్లీ మరియు పలు వివాదాస్పదమైన వార్తల ప్రచురణలు, రెండు పర్యావరణ పత్రికలు, వరల్డ్ చేంజింగ్ గ్రిస్ట్ ఆర్గనైజేషన్ మొదలైన అభివృద్ధి చెందిన ప్రత్యామ్నాయ ప్రెస్ ఉంది. [[2012]] జూలైలో సియాటెల్ "ఫ్లాస్టిక్ షాపింగ్ బ్యాగులను రద్దు చేసింది.<ref>{{cite news|last=Thompson |first=Lynn |url=http://seattletimes.nwsource.com/html/localnews/2017051358_plasticbag20m.html |title=Local News &#124; Seattle Times Newspaper |publisher=Seattletimes.nwsource.com |accessdate=November 9, 2012}}</ref> [[2014]] లో కనీస వేతనం గంటకు 15 అమెరికన్ డాలర్లు ఇవ్వాలని సియాటెల్ నగరంలో ఆర్డినెన్స్ పాస్ చేయబడింది.<ref name="SeattleWage">{{cite news|title=Seattle City takes lead to raise minimum wage to $15 per hour|url=http://www.seattlenews.net/index.php/sid/222576235/scat/a69648530d514cd5/ht/Seattle-City-takes-lead-to-raise-minimum-wage-to-15-per-hour|accessdate=June 5, 2014|work=Seattle News. Net }}</ref> [[2014]] అక్టోబర్ 6 న సియాటెల్ కొలంబస్ డే స్థానంలో " ఇండిజినస్ పీపుల్స్ డే " ను (సియాటెల్ నేటివ్ అమెరికన్ కమ్యూనిటీని గౌరవిస్తూను, అలాగే క్రిస్టోఫర్ కొలంబస్ వారసత్వం విషయంలో తలెత్తిన వివాదాల కారణంగాను) అధికారికంగా ప్రకటించింది.<ref>{{cite news |last=Beekman |first=Dennis |date=October 6, 2014 |title=Native Americans cheer city's new Indigenous Peoples' Day |url=http://www.seattletimes.com/seattle-news/native-americans-cheer-cityrsquos-new-indigenous-peoplesrsquo-day/ |newspaper=The Seattle Times |accessdate=October 1, 2015}}</ref><ref>{{cite news |last=Feeney |first=Nolan |date=October 6, 2014 |title=Seattle Changes Columbus Day to Indigenous Peoples' Day |url=http://time.com/3476651/seattle-indigenous-peoples-day/ |work=TIME |accessdate=October 1, 2015}}</ref>
 
==మౌలిక సౌకర్యాలు ==
పంక్తి 604:
" ది పబ్లిక్ స్కూల్ సిస్టం "తో పలు ప్రైవేట్ స్కూల్స్ కూడా విద్యార్థులకు విద్యను అందించడంలో సహకారం అందిస్తున్నాయి. కాథలిక్ పాఠశాలలు 5, లూథరనిజం పాఠశాల 1 మరియు మతేతర పాఠశాలలు 6 ఉన్నాయి.<ref>{{cite news | url=http://community.seattletimes.nwsource.com/schoolguide/search.php?search=criteria&grade_low=9&grade_high=12&school_city=Seattle&district_id=&school_zip=ZIP+code&pl_code%5B%5D=P | title=School Guide | work=The Seattle Times | accessdate=October 3, 2007}}</ref>
=== విశ్వవిద్యాలయాలు ===
సియాటెల్ నగరంలో " యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ", " ది యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ఎజ్యుకేషనల్ ఔట్రీచ్ " ఉన్నాయి. 2006 " న్యూస్ వీక్ ఇంటర్నేషనల్ అధ్యయనాల ఆధారంగా జ్యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రపంచంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాలలో 22 వ స్థానంలో ఉందని భావిస్తున్నారు.<ref>{{cite news | url=http://www.msnbc.msn.com/id/14321230/ | title=The Complete List: The Top 100 Global Universities | publisher=Newsweek International Edition | date=August 13, 2006 | accessdate=November 2, 2007 | archiveurl=https://web.archive.org/web/20070315053646/http://www.msnbc.msn.com/id/14321230/ | archivedate=March 15, 2007}}</ref> సియాటెల్ నగరంలో సియాటె యూనివర్శిటీ మరియు సియాటెల్ పసిఫిక్ యూనివర్శిటీ, ఫ్రీ మెథడిస్ట్ (జెసూయిట్ కాథలిక్ ఇంస్టిట్యూషన్), సిటీ యూనివర్శిటీ ఆఫ్ సియాటెల్, అంటియోక్ యూనివర్శిటీ వంటి పలు చిన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
=== కాలేజీలు ===
నగరంలో నార్త్ సియాటెల్ కాలేజ్, సియాటెల్ సెంట్రల్ కాలేజ్ సౌత్ సియాటెల్ కాలేజ్ మొదలైన కాలేజీలు ఉన్నాయి.
=== సెమినరీలు ===
నగరంలో " వెస్టర్న్ సెమినరీ " మరియు పలు ఆర్ట్ కాలేజీలు (కార్నిష్ కాలేజి ఆఫ్ ది ఆర్ట్స్), ప్రాట్ ఫైన్ ఆర్ట్స్ సెంటర్ మరియు ది ఆర్ట్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సియాటెల్) ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/సియాటెల్" నుండి వెలికితీశారు