కోదాటి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, విద్యార్ధు → విద్యార్థు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
తెలంగాణా ఉద్యమంలో కోదాటి, [[కాళోజీ]], [[కొమరగిరి నారాయణరావు]] గారలు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వీరిని ''నారాయణ త్రయం'' లేదా ''కకారత్రయం'' అనేవారు. కోదాటి నారాయణరావు పలువురు కవులు కళాకారులు రచయితలను ప్రోత్సహించేవారు. అనేక అవార్డులు సాధించిన నాటకకర్త [[కె.ఎల్.నరసింహారావు]] తాను తొలినాళ్ళలో రాసిన నాటకాన్ని చదివించుకున్న తొలిశ్రోత, తనకు ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తీ కోదాటియే అని వ్రాసుకున్నారు.<ref name="అడుగుజాడలు నాటకం">{{cite book|last1=నరసింహారావు|first1=కె.ఎల్.|title=అడుగుజాడలు (నమస్కారం వ్యాసం)|date=9 నవంబరు 1956|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=ad%27ugu%20jaad%27alu&author1=narasin%27haa%20raavu%20ke%20yal&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=109&barcode=2030020025190&author2=&identifier1=&publisher1=aan%27draa%20buk%20haus&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/161|accessdate=5 March 2015}}</ref>
 
ఆంధ్ర రాష్ట్ర, అఖిల భారత కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. కొంతకాలం రాష్ట్ర స్థాయి సహకార సంఘానిని అధ్యక్షులుగా పనిచేశారు. ఇవికాక [[ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ]] అధ్యక్షునిగా, [[గాంధీ స్మారక నిధి]] కార్యదర్శిగా, [[గాంధీ భవన్]] మేనేజింగ్ ట్రస్టీగా, [[సర్వోత్తమ గ్రంథాలయం|సర్వోత్తమ గ్రంథాలయానికి]] అధ్యక్షునిగా ఆయన వ్యవహరించారు. కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అధ్యక్షులుగా, భాగ్యనగర ఖాదీ సమితి కార్యదర్శిగా కూడా పనిచేశారు.
 
[[కాకతీయ విశ్వవిద్యాలయం]] కోదాటికి గౌరవ [[డాక్టరేట్]] ప్రదానం చేసింది.
"https://te.wikipedia.org/wiki/కోదాటి_నారాయణరావు" నుండి వెలికితీశారు