శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట: కూర్పుల మధ్య తేడాలు

ఉప ఆలయాల సంఖ్య సరిచేయబడింది.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎శాలంకాయనులు: మూలాలు జతచేయడం జరిగింది.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 37:
===శాలంకాయనులు===
 
Sir Walter Elliot గారు The Madras Journal of Literature and Science, volume 11 లో ఇలా ప్రస్తావించారు.<ref>The Madras Journal of Literature and Science, volume 11 </ref>
 
కొన్ని సంవత్సరాల క్రితం నాకు కొల్లేరు సరస్సు సమీపంలో 3 రాగి రేకులు లంభించాయి అవి 7'8/10 పోడవు మరియు 1'1/2 అంగులాల వెడల్పు తో ఉన్నాయి. అవి శాలంకాయనులకు(Hala canarese) కు సంభందించినవి. ఆ శాసనాలలో ఇలా వ్రాయబడింది.
 
గొప్ప గుణవంతుడు, మహా రాజీవచ వర్మ పెద్ద కుమారుడు మరియు కులంక(నేటి కొల్లేటికోట) యొక్క వేంగిపుర(నేటి పెద్ద వేగి) మహారాజు శ్రీ విజయ నంది వర్మ చిత్రరథ స్వామి(సూర్య భగవానుడు) పాదాల దగ్గర ధ్యాన నర్భందములో ఉండి భటురకుల(మునుల) పాదాలకు నమస్కరించి కుదుహర యొక్క విషయలో ఉన్న "విదనుర్ పల్లి" గ్రామ పెద్దలకు మరియు ప్రజలకు ఆదేశించినది ఏమనగా! రాజు ధర్మాన్ని అనుసరించి తన కులాన్ని మరియు గోత్రాన్ని నాశనం లేకుండా చేయుటకు మరియు తన కీర్తిని ప్రతిష్ఠలను పెంచుకోవడానికి "చిన్నపాకుర్వక"(నేటి కొండవీర్ జిల్లా లోని చిన్న పాకుర్) అనే గొప్ప అగ్రహారానికి చెందిన వివిధ గోత్రములకు చెందిన మరియు వేదాలను పఠించే 157 బ్రాహ్మణులకు ఈ ఊరిలో సభ్యతతో విరమించిన భూమికి దేశాదిపతియైన రాజు యొక్క ప్రజా అధికారులచే నిర్వహించబడుతు ధానం చేశారు.
 
===వేంగి చాలుక్యులు===