శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట: కూర్పుల మధ్య తేడాలు

→‎శాలంకాయనులు: మూలాలు జతచేయడం జరిగింది.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎వేంగి చాలుక్యులు: మూలాలు తో కూడిన సవరణ చేయబడినది
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 47:
జయసింహుని కాలంలో చైనా బౌద్ద యాత్రికుడైన "హ్యూయాన్ త్సాంగ్" వేంగి మరియు కొల్లేరు ప్రాంతంలో పర్యటించాడు. అప్పుడు కొల్లేరు ప్రాంతాన్ని సందర్శించి , జయసింహుడు క్రీ.శ.633-663 అనగా 30 ఏండ్లు వేంగీ రాజధానిగా పరిపాలించాడని,ఆయన నౌకయుద్ధంలో ఆరితేరినవాడని చెప్పియున్నాడు.
కొల్లేరు సరస్సులో జయసింహుని నౌకలు విహరిస్తున్నాయని,హిందూ సంస్కృతి విలసిల్లుచున్నదని ఎక్కడ చూసినా హిందూ దేవాలయాలే కనిపిస్తున్నాయని తాను రాసిన ఓ గ్రంధంలో పేర్కొన్నాడు.
చరిత్రకి సంబదించిన అద్భుత సమాచారాన్ని స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి శ్రీ చింతలపాటి మూర్తి రాజు గారు కొన్నేళ్ళ క్రితమే''కొల్లేరు''అనే పుస్తకాన్ని ఈ రకముగా రాసారు.వేంగి చాలుక్యుల కాలంలో కొల్లేరుకు "కొలను విషయ మరియు సాగర విషయ గా పేర్లు ఉన్నట్లు 1985లో వెలువడిన Rule of the Chalukya - Cholas in Andhradesa అనే పుస్తకంలో M.Krishna Kumari గారు తెలియజేసారు.వేంగి చాలుక్యులకు మరియు సరోనాధులకు పరిపాలనా భాందవ్యాలు ఉన్నాయి.అయితే సుమారు క్రీ" శ 1076 కాలంలో వీర విజయాదిత్యుని(6వ విజయాదిత్యుడు) మరణంతో వేంగిలో చాలుక్యరాజుల పాలన అంతరించింది.<ref>[https://books.google.co.in/books?id=mUNuAAAAMAAJ&dq=rule+of+the+chalukya+chola+in+andhradesa&focus=searchwithinvolume&q=kolanu+vishaya Rule of the Chalukya - Cholas in Andhradesa by M.Krishna Kumari.]</ref>
 
===సరోనాధులు===