వి.ఎన్.జానకి: కూర్పుల మధ్య తేడాలు

"V. N. Janaki" పేజీని అనువదించి సృష్టించారు
 
"V. N. Janaki" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''జానకి రామచంద్రన్''', ప్రముఖ తమిళ నటి, రాజకీయ నాయకురాలు. ఈమె వి.ఎన్.జానకిగా ప్రఖ్యాతులు. [[తమిళనాడు]] మాజీ ముఖ్యమంత్రి  [[ఎం.జి.రామచంద్రన్]]  భార్య జానకి. ఆయన చనిపోయిన తరువాత  తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారామె.  
 
== తొలినాళ్ళ జీవితం ==
[[కేరళ]] రాష్ట్రం, [[కొట్టాయం|కొట్టాయంలోని]] వైకోం పట్టణంలో జన్మించారు జానకి. ఆమె తల్లిదండ్రులు రాజగోపాల్ అయ్యర్, నారాయణి అమ్మా. ఆమె సోదరుడు పి.నారాయణన్ విద్యావేత్త. జానకి బాబాయి పాపనాశం శివన్ ప్రముఖ  కర్ణాటక సంగీత విద్వాంసులు, కన్నడ సినీ రంగంలో ప్రముఖ సంగీత దర్శకులు కూడా. 1940లలో ఆమె విజయవంతమైన నటిగా కొనసాగారు. దాదాపు 25 సినిమాల్లో నటించారు జానకి. రాజా ముక్తి, వెలైకారి, ఆయిరం తలైవంగైయా అబూర్వ చింతామణి, దేవకి, మరుధనట్టు  ఇలవరసి వంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో చేశారామె. [[ఎం.జి.రామచంద్రన్]] తన ఆత్మకథలో జానకి గురించి రాస్తూ 1940, 50లలో నటునిగా తాను సంపాదించేదానికన్నా, ఆమె ఎక్కువ సంపాదించేవారని ప్రస్తావించారు. 
 
[[వర్గం:1923 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/వి.ఎన్.జానకి" నుండి వెలికితీశారు