వి.ఎన్.జానకి: కూర్పుల మధ్య తేడాలు

"V. N. Janaki" పేజీని అనువదించి సృష్టించారు
"V. N. Janaki" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 7:
1939లో జానకి 16వ ఏట గణపతి భట్ తో వివాహం జరిగింది. వీరిద్దరికీ సురేంద్రన్ అని కుమారుడు ఉన్నారు. ఆ తరువాత 1963లో ఎం.జి.రామచంద్రన్ ను వివాహం చేసుకున్నారు ఆమె.
 
== రాజకీయ జీవితం ==
1987లో ఎం.జి.రామచంద్రన్ మరణించిన తరువాత, జానకి తమిళనాడుకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా అయ్యారు.  ఎడిఎంకె పార్టీకి నాయకురాలిగా కూడా ఎన్నికయ్యారు ఆమె. జనవరి 1988లో ఆమె భర్త రామచంద్రన్ చనిపోయాకా ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఆమె ప్రభుత్వం 24 రోజులు మాత్రమే అధికారంలో ఉంది. తమిళనాడు చరిత్రలో అతితక్కువ రోజులు ఉన్న ప్రభుత్వం ఇదే. అసెంబ్లీలో 1988లో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమె ప్రభుత్వం గెలిచినా, కేంద్రంలో ఉన్న [[రాజీవ్ గాంధీ]] ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం జానకి ప్రభుత్వాన్ని రద్దు చేసింది. 1989లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ ఓడిపోయింది. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళికం రెండు చీలికలుగా విడిపోవడంతో ఆమె రాజకీయల నుంచి బయటకు వచ్చేశారు.<ref>[http://jayalalithachildhood.blogspot.com/2009/11/mgr-unbelievable-facts.html MGR's Marriage Life]</ref>
 
== References ==
{{Reflist}}
[[వర్గం:1923 జననాలు]]
[[వర్గం:1996 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/వి.ఎన్.జానకి" నుండి వెలికితీశారు