వి.ఎన్.జానకి: కూర్పుల మధ్య తేడాలు

"V. N. Janaki" పేజీని అనువదించి సృష్టించారు
"V. N. Janaki" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 15:
== దాతృత్వం ==
1986లో జానకి అవ్వాయ్ షణ్ముగం సలయ్ లోని తన ఆస్తిని భర్త రామచంద్రన్ జ్ఞాపకార్ధం ఎ.ఐ.డి.ఎం.కె పార్టీకి రాసిచ్చేశారు. అదే ఆ పార్టీకి  ప్రధాన కార్యాలయంగా ఉంది. టి.నగర్ లోని ఆర్కాట్ వీధిలో ఉన్న తన ఇంటిని 1988లో డాక్టర్.ఎం.జి.ఆర్ మెమోరియల్ హౌస్ గా విల్లు రాశారు ఆమె.<ref>[http://www.mgrhome.org/memorial.html MGR Memorial House]</ref> సత్య విద్య, స్వచ్చంద సంస్థను స్థాపించారు జానకి. ఈ సంస్థకు ఆమే చైర్మెన్ గా వ్యవహరించారు. ఈ సంస్థ [[చెన్నై]]<nowiki/>లో ఎన్నో ఉచిత విద్యా సంస్థలను నడుపుతోంది. తమిళనాడులోని ఎన్నో  స్వచ్చంద సంస్థల కోసం ఎన్నో మిలియన్ డాలర్లు విలువ చేసే ఆస్తిని రాశారు జానకి.<ref>[http://www.mgrhome.org/janaki.html Janaki Donations new]</ref> జానకి రామచంద్రన్ విద్య, స్వచ్చంద ట్రస్టును  స్థాపించారు ఆమె. ఈ సంస్థ ఉపయోగించుకుంటున్న భూములు  ఆమె రాసిచ్చినవే. అవన్నీ ఎన్నో మిలియన్ డాలర్ల విలువైనవి కావడం విశేషం.<ref>[http://www.mgrhome.org/janaki.html Janaki Donations]</ref><ref>[http://mgr-peran.blogspot.com/ MGR facts]</ref>
 
== ఇవి కూడా చూడండి ==
* [[తమిళ సినిమా|కోలీవుడ్]]
* [[చెన్నై]]
* [[తమిళనాడు]]
* [[జయలలిత]]<br>
 
== మూలాలు ==
<div class="reflist" style="list-style-type: decimal;">
{{Reflist}}
<references /></div>
[[వర్గం:1923 జననాలు]]
[[వర్గం:1996 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/వి.ఎన్.జానకి" నుండి వెలికితీశారు