"భారతదేశంలో బ్రిటిషు పాలన" కూర్పుల మధ్య తేడాలు

చి (Chaduvari, పేజీ బ్రిటీషు రాజ్ ను భారతదేశంలో బ్రిటిషు పాలన కు తరలించారు)
 
== బ్రిటీష్ ఇండియా మరియు ప్రిన్స్ లీ స్టేట్స్ ==
బ్రిటీష్ రాజ్ నాటి భారతదేశం రెండు రకాల భూభాగాలతో కూడివుండేది: బ్రిటీష్ ఇండియా మరియు స్థానిక రాజ్యాలు (లేదా ప్రిన్స్ లీ స్టేట్స్).<ref name="WDL">{{cite web|title = India|url = http://www.wdl.org/en/item/388/|publisher = World Digital Library|accessdate = 24 January 2013}}</ref> దానిని వ్యాఖ్యానించే 1889 నాటి చట్టంలో బ్రిటీష్ పార్లమెంటి కింది నిర్వచనాలను స్వీకరించింది:<blockquote id="cx514" class="" data-source="514" data-cx-weight="324" contenteditable="true" style="min-height: 255px;">
# "బ్రిటీష్ ఇండియా" అనే పదానికి అర్థం రాణి గారి రాజ్యంలో భారతదేశపు గవర్నర్ జనరల్ లేదా అతని కింది అధికారి ద్వారా పరిపాలింపబడే ప్రాంతాలు, ప్రదేశాలు.
# ఇండియా అనే పదానికి అర్థం స్థానిక ప్రభువు లేదా నాయకుని అధీనంలో వుండి రాణి గారి పాలనను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా అతని కింది అధికారి ద్వారా పరిపాలింపబడే ప్రాంతాలు ప్రదేశాలు.<ref name="Interpretation Act 1889" />
 
</blockquote>సాధారణంగా, బ్రిటీష్ ఇండియా అనే పదం బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో 1600 నుంచి 1858 వరకూ కొనసాగిన ప్రాంతాలను కూడా సూచించేందుకు వాడుతూంటారు (ఇంకా వాడుతూన్నారు).<ref>'''1.'''</ref> భారతదేశంలో బ్రిటీషర్లు (వారి పాలన) అన్నదాన్ని సూచించేందుకు సాధారణంగా ఆ పదం వాడుకలో వుంది.<ref>Imperial Gazetteer of India vol.</ref>
 
"''బ్రిటీష్ ఎంపైర్''" (భారతీయ సామ్రాజ్యం) "''ఎంపైర్ ఆఫ్ ఇండియా''" (భారతీయ సామ్రాజ్ఞి) అన్న పదబంధాలు చట్టాల్లో ఉపయోగించలేదు. పరిపాలకులను ''ఎంప్రెస్/ఎంపరర్ ఆఫ్ ఇండియా  '' (భారతీయ సామ్రాట్టు లేదా సామ్రాజ్ఞి) అంటూ సంబోధించేవారు, ఈ పదబంధం తరచు విక్టోరియా రాణి రాణీ ప్రసంగాల్లోనూ, పార్లమెంట్ ముగింపు ప్రసంగాల్లోనూ వాడబడింది. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం జారీచేసిన పాస్ పోర్టుల కవర్ పైన ''"ఇండియన్ ఎంపైర్"  ''అని, లోపల ''"ఎంపైర్ ఆఫ్ ఇండియా"'' అనీ వుండేది.<ref>[http://www.passport-collector.com/2011/04/25/founder-of-pakistan/ British Indian Passport of Muhammad Ali Jinnah]</ref> దీనికితోడు 1878లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆర్డర్ ఆఫ్ ''ఇండియా అన్న నైట్ హుడ్'' ఏర్పాటుచేశారు.
=== ప్రిన్స్ లీ స్టేట్స్ ===
[[దస్త్రం:British_Indian_Empire_1909_Imperial_Gazetteer_of_India.jpg|thumb|300x300px|1909 నాటి బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యం, బ్రిటీష్ ఇండియాని గులాబిరంగులోని రెండు షేడ్లతోనూ, నేపాల్ భూటాన్ మినహాయించి పసుపు రంగులో ప్రిన్స్ లీ స్టేట్స్ చూపుతోంది.]]
ప్రిన్స్ లీ స్టేట్ నే స్థానిక రాజ్యం, లేదా భారతీయ రాజ్యం అని కూడా అంటూంటారు. అది నామమాత్ర సార్వభౌమత్వాన్ని కలిగి భారతీయ మూలాలున్న పరిపాలకుడు వుండి బ్రిటీష్ ప్రభుత్వంతో అనుబంధ కూటమి కలిగిన ప్రాంతం.<ref name="Markovits2004">{{cite book|author = Markovits, Claude|title = A history of modern India, 1480–1950|url = http://books.google.com/books?id=uzOmy2y0Zh4C|year = 2004|publisher = Anthem Press|pages = 386–409|isbn = 9781843310044}}</ref> 1947 ఆగస్టులో బ్రిటన్ నుంచి భారతదేశం, పాకిస్థాన్లకు స్వాతంత్ర్యం వచ్చేనాటికి దాదాపుగా 565 స్థానిక రాజ్యాలు ఉన్నాయి. స్థానిక రాజ్యాల్లో, నేరుగా బ్రిటీష్ పాలన లేనందున అవి బ్రిటీష్ ఇండియాలో భాగం కాదు. పెద్ద రాజ్యాలకు బ్రిటన్ తో రాజులకు కలిగే హక్కులను గుర్తిస్తూ ఒప్పందాలు ఉన్నాయి; చిన్న రాజ్యాల్లో రాజులకు కేవలం కొద్దిపాటి హక్కులే వుండేవి. స్థానిక రాజ్యాల నడుమ విదేశీ వ్యవహారాలు, రక్షణ మరియు ప్రధానమైన రవాణా, సమాచార ప్రసారం వంటివి బ్రిటీష్ అధీనంలో ఉండేవి.<ref>{{cite web|title = Provinces of British India|url = http://www.worldstatesmen.org/India_BrProvinces.htm|website = Worldstatesmen.org|publisher = Worldstatesmen|accessdate = 2 August 2014}}</ref> బ్రిటీషర్లు  రాజ్యాల్లోని  అంతర్గత  రాజకీయాలపై  కూడా సాధారణ  ప్రభావం చూపించేవారు,  వివిధ పాలకులకు గుర్తింపునివ్వడం  లేదా ఇవ్వకపోవడం ద్వారా  సాధించేవారు.  600 స్థానిక రాజ్యాలున్నా  అత్యధికం చాలా చిన్నవి,  ప్రభుత్వ  పాలన వ్యవహారాలను  బ్రిటీషర్లకే కాంట్రాక్టుగా ఇచ్చేసేవి. 25 చదరపు కిలోమీటర్లు (10 చదరపు మైళ్ళు) మించిన విస్తీర్ణంలోనివి కేవలం 200 రాజ్యాలే వుండేవి.<ref name="Markovits2004">{{cite book|author = Markovits, Claude|title = A history of modern India, 1480–1950|url = http://books.google.com/books?id=uzOmy2y0Zh4C|year = 2004|publisher = Anthem Press|pages = 386–409|isbn = 9781843310044}}</ref>
 
=== నిర్వహణ ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2025914" నుండి వెలికితీశారు